Telugu Lyrics
ఆకలేస్తే అరిచేలా తెగబెరిగే నీ కొల
అరె వయ్యారాల వయ్యారాల వెయ్యాల కళ్ళు
నేను చూస్తే చాల్లేనే చెదిరే నిన్ను
అరె బిరబిర బిరబిర బిరబిర పరుగే
వద్దంటేనే ఆగదే వయసే
అరె తొందర తొందర తొందర తొందర వయ్యార
ఎంత వింత ఈ లోకం
అరె భీమవరం బుల్లోడు నా పేరు
నా సొంటోడే నీ జోరు
చూపులన్నీ నా మీదే
వయ్యారాల వైపే
అరె భీమవరం బుల్లోడు నా పేరు
నా సొంటోడే నీ జోరు
చూపులన్నీ నా మీదే
వయ్యారాల వైపే
అరె ఆకొన్న కోడిలా ఆయేనే నీ గోల
ఆకలేస్తే అరిచేలా తెగబెరిగే నీ కొల
అరె వయ్యారాల వయ్యారాల వెయ్యాల కళ్ళు
నేను చూస్తే చాల్లేనే చెదిరే నిన్ను
ఆకాశం లో చుక్కలు అన్ని
ఎన్నడు చూడని కల
ఏదో తెలీని ఆశలకు
తుంటరి వేసే ఒక నవ్వు
అరె కొంటె కొంటె చూపులతో
ఎంత ఎత్తేసావే నన్ను
అరె సొట్ట సొట్ట నవ్వులతో
అంతులేదే ఈ హాయి
పట్టుమని పదిహేడే
పరువమే నీతోడు
కొంగు చాటున దాగి
కాదు కాను అన్నది
అరె చిలిపి చిలిపి చేష్టలకు
తెగ నచ్చేశావే నన్ను
అరె తెల్ల తెల్లని నవ్వులతో
అంతులేదే ఈ హాయి
అరె భీమవరం బుల్లోడు నా పేరు
నా సొంటోడే నీ జోరు
చూపులన్నీ నా మీదే
వయ్యారాల వైపే
అరె భీమవరం బుల్లోడు నా పేరు
నా సొంటోడే నీ జోరు
చూపులన్నీ నా మీదే
వయ్యారాల వైపే
అరె ఆకొన్న కోడిలా ఆయేనే నీ గోల
ఆకలేస్తే అరిచేలా తెగబెరిగే నీ కొల
అరె వయ్యారాల వయ్యారాల వెయ్యాల కళ్ళు
నేను చూస్తే చాల్లేనే చెదిరే నిన్ను
జాతరల్లో అమ్మవారే
అందంగా వున్నది
నగరంలో అమ్మే
పేరైనది
అరె చూపులతోటే కాయే
మన కథ మొదలయ్యే
అరె కళ్ళలో కలయికతో
పండుగే పండుగే
పరువాల వూయలలో
ఊగుతూ వుంటే
కనులు మూసుకుని
ఏమైపోనో
అరె కష్టమైనా సుఖమైనా
తోడుగా వుంటా నేను
అరె కన్నులారా నన్ను చూడు
నేను వున్నాను కదా
అరె భీమవరం బుల్లోడు నా పేరు
నా సొంటోడే నీ జోరు
చూపులన్నీ నా మీదే
వయ్యారాల వైపే
అరె భీమవరం బుల్లోడు నా పేరు
నా సొంటోడే నీ జోరు
చూపులన్నీ నా మీదే
వయ్యారాల వైపే
అరె ఆకొన్న కోడిలా ఆయేనే నీ గోల
ఆకలేస్తే అరిచేలా తెగబెరిగే నీ కొల
అరె వయ్యారాల వయ్యారాల వెయ్యాల కళ్ళు
నేను చూస్తే చాల్లేనే చెదిరే నిన్ను
English Lyrics / Transliteration
Aakaleshte arichelaa tegaberige nee kolaa
Are vayyarala vayyarala veyyala kallu
Nenu chusthe chaallethe chedire ninnu
Are birabira birabira birabira paruge
Vaddante ne aagade vayase
Are thondara thondara thondara thondara vayyaara
Entha vintha ee lokam
Are Bhimavaram bullodu naa peru
Naa sontode nee joru
Choopulanni naa meede
Vayyarala vaipe
Are Bhimavaram bullodu naa peru
Naa sontode nee joru
Choopulanni naa meede
Vayyarala vaipe
Are aakonna kodilaa aayene nee golaa
Aakaleshte arichelaa tegaberige nee kolaa
Are vayyarala vayyarala veyyala kallu
Nenu chusthe chaallethe chedire ninnu
Aakasham lo chukkalu anni
Ennadu choodani kala
Edho teleni aashalaku
Thuntari vese oka navvu
Are konte konte choopulatho
Entha ette saave nannu
Are sotta sotta navvulatho
Anthulede ee haayi
Pattumani padhaade
Paruvame neethodu
Kngu chaatuna daagi
Kaadu kaanu annadi
Are chilipi chilipi cheshtalaku
Thega nachesaave nannu
Are tella tellani navvulatho
Anthulede ee haayi
Are Bhimavaram bullodu naa peru
Naa sontode nee joru
Choopulanni naa meede
Vayyarala vaipe
Are Bhimavaram bullodu naa peru
Naa sontode nee joru
Choopulanni naa meede
Vayyarala vaipe
Are aakonna kodilaa aayene nee golaa
Aakaleshte arichelaa tegaberige nee kolaa
Are vayyarala vayyarala veyyala kallu
Nenu chusthe chaallethe chedire ninnu
Jaatharallo ammavare
Andhamga unnadi
Nagarhamlo amme
Perainadi
Are choopulatho te kaaye
Mana katha modalayye
Are kallalo kalayikatho
Panduge panduge
Paruvaala vuyalalo
Uguthu vunte
Kanulu musukuni
Emiponno
Are kashtamaina sukhamaina
Thoduga vunta nenu
Are kannulaara nannu choodu
Nenu vunnanu kada
Are Bhimavaram bullodu naa peru
Naa sontode nee joru
Choopulanni naa meede
Vayyarala vaipe
Are Bhimavaram bullodu naa peru
Naa sontode nee joru
Choopulanni naa meede
Vayyarala vaipe
Are aakonna kodilaa aayene nee golaa
Aakaleshte arichelaa tegaberige nee kolaa
Are vayyarala vayyarala veyyala kallu
Nenu chusthe chaallethe chedire ninnu