Telugu Lyrics
నారాయణా నారాయణా నారాయణా నారాయణా
నారాయణా నారాయణా నారాయణా నారాయణా
అఖిల జగత్తులకాది నిలయమా
అఖిల యోగిజనములకాది నిలయమా
అఖిల లోకములకాది నిలయమా
అఖిల దేవతలకాది నిలయమా
నారాయణా నారాయణా నారాయణా నారాయణా
నారాయణా నారాయణా నారాయణా నారాయణా
శంఖ చక్ర గదాధరా శరణాగత రక్షకా
శార్ఙ్గ పుష్ప ధరా శరణాగత రక్షకా
కరుణాలవాలా కరుణామయా
కేశవా మాధవా గోవిందా
నారాయణా నారాయణా నారాయణా నారాయణా
భూవైకుంఠ వాసా శరణము శ్రీనివాసా
నారాయణా నారాయణా నారాయణా నారాయణా
నారాయణా నారాయణా నారాయణా నారాయణా
English Lyrics / Transliteration
Narayana Narayana Narayana Narayana
Narayana Narayana Narayana Narayana
Akhila jagattulakadi nilayama
Akhila yogijanamulakadini nilayama
Akhila lokamulakadini nilayama
Akhila devatakadi nilayama
Narayana Narayana Narayana Narayana
Narayana Narayana Narayana Narayana
Shankha Chakra Gadadhara Sharanagata Rakshaka
Sharrnga Pushpa Dhara Sharanagata Rakshaka
Karunalavala Karunamaya
Keshava Madhava Govinda
Narayana Narayana Narayana Narayana