Telugu Lyrics
భూచాడమ్మ భూచాడు!
భూచాడమ్మ భూచాడు!
భూచాడు భూచాడు భూచాడమ్మ భూచాడు!
భూచాడు భూచాడు భూచాడమ్మ భూచాడు!
భూచాడమ్మ భూచాడు!
భూచాడమ్మ భూచాడు!
భూచాడమ్మ భూచాడు!
అదిగో రాక్షసుడు!
అదిగో రాక్షసుడు!
అదిగో భూతము ఘోరము!
అదిగో భూతము ఘోరము!
భూచాడు భూచాడు భూచాడమ్మ భూచాడు!
భూచాడు భూచాడు భూచాడమ్మ భూచాడు!
పదర పదర పదర పదర పదర పదర పదర పదర
పదర పదర పదర పదర పదర పదర పదర పదర
భయంతో బంధువులే పరిగెత్తెను
భయంతో బంధువులే పరిగెత్తెను
మనకోసం ఎవడున్నాడమ్మ!
మనకోసం ఎవడున్నాడమ్మ!
ఎవడున్నాడమ్మ!
భూచాడమ్మ భూచాడు!
భూచాడమ్మ భూచాడు!
భూచాడమ్మ భూచాడు!
భూచాడు భూచాడు భూచాడమ్మ భూచాడు!
ఆహా.. ఆహా..
ఏదో అద్భుతం జరగాలి
ఏదో అద్భుతం జరగాలి
భూతమునైనా భయపెట్టాలి
భూతమునైనా భయపెట్టాలి
పెట్టాలి పెట్టాలి పెట్టాలి పెట్టాలి!
అవతలి గోడకు చేరినా
ఆడదు ఆ దెయ్యపు చేతులు
అవతలి గోడకు చేరినా
ఆడదు ఆ దెయ్యపు చేతులు
పదర పదర పదర పదర పదర పదర పదర పదర
పదర పదర పదర పదర పదర పదర పదర పదర
వణుకుతో వెన్ను విరిగిపోవును
వణుకుతో వెన్ను విరిగిపోవును
ఎవడు తోడు ఎవడు నీడమ్మ!
ఎవడు తోడు ఎవడు నీడమ్మ!
ఎవడు నీడమ్మ!
భూచాడమ్మ భూచాడు!
భూచాడమ్మ భూచాడు!
భూచాడమ్మ భూచాడు!
భూచాడు భూచాడు భూచాడమ్మ భూచాడు!
భూచాడు భూచాడు భూచాడమ్మ భూచాడు!
English Lyrics / Transliteration
Bhoochadamma Bhoochadu!
Bhoochadamma Bhoochadu!
Bhoochadu Bhoochadu Bhoochadamma Bhoochadu!
Bhoochadu Bhoochadu Bhoochadamma Bhoochadu!
Bhoochadamma Bhoochadu!
Bhoochadamma Bhoochadu!
Bhoochadamma Bhoochadu!
Adigo rakshasudu!
Adigo rakshasudu!
Adigo bhoothamu ghoramu!
Adigo bhoothamu ghoramu!
Bhoochadu Bhoochadu Bhoochadamma Bhoochadu!
Bhoochadu Bhoochadu Bhoochadamma Bhoochadu!
Padara padara padara padara padara padara padara padara
Padara padara padara padara padara padara padara padara
Bhayamtho bandhuvule parigetthenu
Bhayamtho bandhuvule parigetthenu
Manakosam evadunnadamma!
Manakosam evadunnadamma!
Evadunnadamma!
Bhoochadamma Bhoochadu!
Bhoochadamma Bhoochadu!
Bhoochadamma Bhoochadu!
Bhoochadu Bhoochadu Bhoochadamma Bhoochadu!
Aha.. Aha..
Edho adbhutham jaragali
Edho adbhutham jaragali
Bhoothanainaa bhayapettali
Bhoothanainaa bhayapettali
Pettali pettali pettali pettali!
Avathali godaku cherinaa
Aadadu aa deyyapu chethulu
Avathali godaku cherinaa
Aadadu aa deyyapu chethulu
Padara padara padara padara padara padara padara padara
Padara padara padara padara padara padara padara padara
Vanukutho vennu virigipovunu
Vanukutho vennu virigipovunu
Evadu thodu evadu needamma!
Evadu thodu evadu needamma!
Evadu needamma!
Bhoochadamma Bhoochadu!
Bhoochadamma Bhoochadu!
Bhoochadamma Bhoochadu!
Bhoochadu Bhoochadu Bhoochadamma Bhoochadu!
Bhoochadu Bhoochadu Bhoochadamma Bhoochadu!