Telugu Lyrics
భూమే గుండ్రంగా
భుజాన నిన్ను మోసే
లోకం గుండ్రంగా
నీకై సాగే
సంద్రం గుండ్రంగా
నడిచి అలసిపోయే
సంద్రం గుండ్రంగా
నడిచి అలసిపోయే
నీ నీడలో సేద తీరే
ఎడారి గుండ్రంగా
నీ తోడు కోరే
ఎడారి గుండ్రంగా
నీ తోడు కోరే
నా కళ్ళలో నీ రూపం
నేడు గుండ్రంగా
నా చెంపలో నీ రూపం
నేడు గుండ్రంగా
ఒడిలో నువ్వు నిదరోతే
నాలో గుండ్రంగా
నేనే గుండ్రంగా
ఓ రాక లోనే
వేయం వెయ్యేళ్లు
కాలం గుండ్రంగా
చుట్టూ తిరిగే
నాలో ప్రతి క్షణం
నాడు గుండ్రంగా
నేడు గుండ్రంగా
సంద్రం గుండ్రంగా
నడిచి అలసిపోయే
నీ నీడలో సేద తీరే
ఎడారి గుండ్రంగా
నీ తోడు కోరే
లోకం గుండ్రంగా
నీకై సాగే
సంద్రం గుండ్రంగా
నడిచి అలసిపోయే
నీ నీడలో సేద తీరే
ఎడారి గుండ్రంగా
నీ తోడు కోరే
English Lyrics / Transliteration
Bhoome Gundramga
Bhujana ninnu mose
Lokam Gundramga
Neekai saage
Sandram Gundramga
Nadichi alasipoye
Nee needalo seda theere
Edari Gundramga
Nee thodu kore
Edari Gundramga
Nee thodu kore
Naa kallalo nee roopam
Nedu Gundramga
Naa chempalo nee roopam
Nedu Gundramga
Odilo nuvvu nidarothe
Naalo Gundramga
Nene Gundramga
O raaka lone
Veyam veyellu
Kaalam Gundramga
Chuttu thirige
Naalo prathi kshanam
Naadu Gundramga
Nedu Gundramga
Sandram Gundramga
Nadichi alasipoye
Nee needalo seda theere
Edari Gundramga
Nee thodu kore
Lokam Gundramga
Neekai saage
Sandram Gundramga
Nadichi alasipoye
Nee needalo seda theere
Edari Gundramga
Nee thodu kore