Telugu Lyrics
భూమ్మీద సుఖపడితే…
పరలోకములో కష్టాలెందుకు?
పరలోకములో కష్టాలెందుకు?
భూమ్మీద సుఖపడితే…
భూమ్మీద సుఖపడితే…
కాలం గడిచే కొలది…
లోకం మారే కొలది…
కాలం గడిచే కొలది…
లోకం మారే కొలది…
ఆశలన్నీ తీరనీ…
ఆనందాలెన్నో తరనీ…
ఆశలన్నీ తీరనీ…
ఆనందాలెన్నో తరనీ…
భూమ్మీద సుఖపడితే…
భూమ్మీద సుఖపడితే…
పరలోకములో కష్టాలెందుకు?
పరలోకములో కష్టాలెందుకు?
భూమ్మీద సుఖపడితే…
భూమ్మీద సుఖపడితే…
ఇవ్వాళ మనమున్నది…
రేపు మనకెవరికున్నది…
ఇవ్వాళ మనమున్నది…
రేపు మనకెవరికున్నది…
ఈ క్షణము అనుభవించి…
ఈ జన్మను ధన్యంచేసి…
ఈ క్షణము అనుభవించి…
ఈ జన్మను ధన్యంచేసి…
భూమ్మీద సుఖపడితే…
భూమ్మీద సుఖపడితే…
పరలోకములో కష్టాలెందుకు?
పరలోకములో కష్టాలెందుకు?
భూమ్మీద సుఖపడితే…
భూమ్మీద సుఖపడితే…
English Lyrics / Transliteration
Bhoommeda sukhapadite…
Paralokamulo kashtaalenduku?
Paralokamulo kashtaalenduku?
Bhoommeda sukhapadite…
Bhoommeda sukhapadite…
Kaalam gadiche koladi…
Lokam maare koladi…
Kaalam gadiche koladi…
Lokam maare koladi…
Aashalanni theeranee…
Aanandaalenno tharanee…
Aashalanni theeranee…
Aanandaalenno tharanee…
Bhoommeda sukhapadite…
Bhoommeda sukhapadite…
Paralokamulo kashtaalenduku?
Paralokamulo kashtaalenduku?
Bhoommeda sukhapadite…
Bhoommeda sukhapadite…
Ivvaala manamunnadi…
Repu manakevarikunnadi…
Ivvaala manamunnadi…
Repu manakevarikunnadi…
Ee kshanamu anubhavinchi…
Ee janmanu dhanyam chesi…
Ee kshanamu anubhavinchi…
Ee janmanu dhanyam chesi…
Bhoommeda sukhapadite…
Bhoommeda sukhapadite…
Paralokamulo kashtaalenduku?
Paralokamulo kashtaalenduku?
Bhoommeda sukhapadite…
Bhoommeda sukhapadite…