Telugu Lyrics
సృష్టికి కర్తవు నీవే
ఈ జగతికి జీవము పోసి
ఆటతో నడిపించేవాడవు నీవే
బ్రహ్మదేవ బ్రహ్మదేవ
సృష్టికి కర్తవు నీవే
లోకం చాల వింతగా
మారుతోంది రోజూ
మనసులు మాయమై
పోతున్నాయి వేగంగా
ఎవరికి వారేగా
బలహీనుడు నేడేగా
ఏది సత్యమో
ఏది మిధ్యో తెలిసేది ఎపుడో
బ్రహ్మదేవ బ్రహ్మదేవ
సృష్టికి కర్తవు నీవే
ఈ జగతికి జీవము పోసి
ఆటతో నడిపించేవాడవు నీవే
కాలచక్రం తిరుగుతుంటే
కలతలు రానివ్వక
సుఖదుఃఖాలు రెండూ
సమానంగా చూడమంటావా
ఆశల పల్లకి
మోసే బ్రతుకుల్లో
ఏది గెలుపో
ఏది ఓటమో తెలిపేది ఎపుడో
బ్రహ్మదేవ బ్రహ్మదేవ
సృష్టికి కర్తవు నీవే
ఈ జగతికి జీవము పోసి
ఆటతో నడిపించేవాడవు నీవే
English Lyrics / Transliteration
Srushtiki Karthavu Neeve
Ee Jagathiki Jeevamu Posi
Aatatho Nadipinchavaadavu Neeve
Brahma Deva Brahma Deva
Srushtiki Karthavu Neeve
Lokam Chaala Vinthagaa
Maaruthondhi Rojoo
Manasulu Maayami
Pothunnayi Vegamgaa
Evariki Vaaregaa
Balaheenudu Nedehgaa
Edhi Sathyamoh
Edhi Midhyoh Theliseydhi Epudoh
Brahma Deva Brahma Deva
Srushtiki Karthavu Neeve
Ee Jagathiki Jeevamu Posi
Aatatho Nadipinchavaadavu Neeve
Kaala Chakram Thiruguthunte
Kalathalu Raanivvaka
Sukhathukhaalu Rendoo
Samaanamgaa Choodamantaavaa
Aashala Pallaki
Mose Brathukullo
Edhi Gelupo
Edhi Otamoh Thelipedi Epudoh
Brahma Deva Brahma Deva
Srushtiki Karthavu Neeve
Ee Jagathiki Jeevamu Posi
Aatatho Nadipinchavaadavu Neeve