Telugu Lyrics
భువిలో వెలసిన ఓ శ్రీ గురురాయ
భూజనుల బ్రోవగ వచ్చితివయ్యా
భువిలో వెలసిన ఓ శ్రీ గురురాయ
భువిలో వెలసిన ఓ శ్రీ గురురాయ
శరణాగత త్రాణ పరాయణ
శరణాగత త్రాణ పరాయణ
నారాయణ నామ మంత్రాలయా
నారాయణ నామ మంత్రాలయా
నిన్ను కొలిచిన భక్తుల నీడ
నిన్ను కొలిచిన భక్తుల నీడ
నిజముగ కాచే మంత్రాలయా
నిజముగ కాచే మంత్రాలయా
తల్లిగ తండ్రిగ గురువై
తల్లిగ తండ్రిగ గురువై
అన్నిట కాపాడే మంత్రాలయా
అన్నిట కాపాడే మంత్రాలయా
లోకము నమ్మిన దైవమా
లోకము నమ్మిన దైవమా
లాలించి పాలించ మంత్రాలయా
లాలించి పాలించ మంత్రాలయా
భువిలో వెలసిన ఓ శ్రీ గురురాయ
భువిలో వెలసిన ఓ శ్రీ గురురాయ
భూజనుల బ్రోవగ వచ్చితివయ్యా
భువిలో వెలసిన ఓ శ్రీ గురురాయ
భువిలో వెలసిన ఓ శ్రీ గురురాయ
English Lyrics / Transliteration
Bhuvilo velasina O Sri Gururaya
Bhojanula brovaga vachitviyaya
Bhuvilo velasina O Sri Gururaya
Bhuvilo velasina O Sri Gururaya
Sharanagatha thrana parayana
Sharanagatha thrana parayana
Narayana nama Mantralaya
Narayana nama Mantralaya
Ninnu kolichina bhaktula needa
Ninnu kolichina bhaktula needa
Nijamuga kaache Mantralaya
Nijamuga kaache Mantralaya
Thalliga thandiriga guruvai
Thalliga thandiriga guruvai
Annita kapade Mantralaya
Annita kapade Mantralaya
Lokamu nammina daivama
Lokamu nammina daivama
Lalinchi paalinch Mantralaya
Lalinchi paalinch Mantralaya
Bhuvilo velasina O Sri Gururaya
Bhuvilo velasina O Sri Gururaya
Bhojanula brovaga vachitviyaya
Bhuvilo velasina O Sri Gururaya
Bhuvilo velasina O Sri Gururaya