Telugu Lyrics
జీవనగానము సృజించు రాగములనే
భువినెలపై వెలుగొందు శోభలనే
జీవనగానము సృజించు రాగములనే
మనసులోన నింపిన ఆశలనే
మదిలోన తెలిపిన భావములనే
అందమైన రూపముగ మార్చుకొని
ఆనందముగ సాగెదము ఈ జగతిలో
భువినెలపై వెలుగొందు శోభలనే
జీవనగానము సృజించు రాగములనే
కాలమునకందని వింతలనెన్నో
లోకములోన కలిగించు కమ్మనైన
మానవత్వమున మానవులందరిని
కలిపి బంధించి నడిపించు మార్గమున
భువినెలపై వెలుగొందు శోభలనే
జీవనగానము సృజించు రాగములనే
మనసులోన నింపిన ఆశలనే
మదిలోన తెలిపిన భావములనే
అందమైన రూపముగ మార్చుకొని
ఆనందముగ సాగెదము ఈ జగతిలో
భువినెలపై వెలుగొందు శోభలనే
జీవనగానము సృజించు రాగములనే
English Lyrics / Transliteration
Jeevanagaanamu srujinchu raagamulane
Bhuvinelapai velugondu shobhalane
Jeevanagaanamu srujinchu raagamulane
Manasulona nimpina aashalane
Madilona telipina bhaavamulane
Andamaina roopamuga maarchukoni
Aanandhamuga saagedamu ee jagathilo
Bhuvinelapai velugondu shobhalane
Jeevanagaanamu srujinchu raagamulane
Kaalamunakandani vinthalannenno
Lokamulona kaliginchu kammaina
Maanavathvamuna maanvulandarini
Kalipi bandhinchi nadipinchu maargamuna
Bhuvinelapai velugondu shobhalane
Jeevanagaanamu srujinchu raagamulane
Manasulona nimpina aashalane
Madilona telipina bhaavamulane
Andamaina roopamuga maarchukoni
Aanandhamuga saagedamu ee jagathilo
Bhuvinelapai velugondu shobhalane
Jeevanagaanamu srujinchu raagamulane