Telugu Lyrics
బిడియం మేలొ చెలి బిడియం మేలొ
నా నీడనై నీ వెంటే నీ వెంట
నేనుంటి నేనంటి
నా నీడనై నీ వెంటే నీ వెంట
నేనుంటి నేనంటి
బిడియం మేలొ చెలి బిడియం మేలొ
అటులేల ఓ చెలి అటులేల
అటులేల ఓ చెలి అటులేల
మధువులూరు నీ పెదవుల
కధలు పలికే కధలు పలికే
మధువులూరు నీ పెదవుల
కధలు పలికే కధలు పలికే
అటులేల ఓ చెలి అటులేల
నేడు నీ సొంతము నా ఊహ
అంతలోనే నీకు మాయ
నేడు నీ సొంతము నా ఊహ
అంతలోనే నీకు మాయ
నీ ఊహ నీ సొంతము
నా ఊహ నీ సొంతము
నీ ఊహ నీ సొంతము
నా ఊహ నీ సొంతము
బిడియం మేలొ చెలి బిడియం మేలొ
బిడియం మేలొ చెలి బిడియం మేలొ
నా నీడనై నీ వెంటే నీ వెంట
నేనుంటి నేనంటి
నా నీడనై నీ వెంటే నీ వెంట
నేనుంటి నేనంటి
బిడియం మేలొ చెలి బిడియం మేలొ
అటులేల ఓ చెలి అటులేల
అటులేల ఓ చెలి అటులేల
మధువులూరు నీ పెదవుల
కధలు పలికే కధలు పలికే
మధువులూరు నీ పెదవుల
కధలు పలికే కధలు పలికే
అటులేల ఓ చెలి అటులేల
English Lyrics / Transliteration
Bidiyam mElO cheli bidiyam mElO
Naa neeDanai nee ventE nee venTa
NenunTi nenanTi
Naa neeDanai nee ventE nee venTa
NenunTi nenanTi
Bidiyam mElO cheli bidiyam mElO
aTu lEla O cheli aTu lEla
aTu lEla O cheli aTu lEla
MadhuvulUru nee pedavula
Kadhulu palikE kadhulu palikE
MadhuvulUru nee pedavula
Kadhulu palikE kadhulu palikE
aTu lEla O cheli aTu lEla
Nedu nee sontamu naa oooha
AntalOnE neeku maaya
Nedu nee sontamu naa oooha
AntalOnE neeku maaya
Nee oooha nee sontamu
Naa oooha nee sontamu
Nee oooha nee sontamu
Naa oooha nee sontamu
Bidiyam mElO cheli bidiyam mElO
Bidiyam mElO cheli bidiyam mElO
Naa neeDanai nee ventE nee venTa
NenunTi nenanTi
Naa neeDanai nee ventE nee venTa
NenunTi nenanTi
Bidiyam mElO cheli bidiyam mElO
aTu lEla O cheli aTu lEla
aTu lEla O cheli aTu lEla
MadhuvulUru nee pedavula
Kadhulu palikE kadhulu palikE
MadhuvulUru nee pedavula
Kadhulu palikE kadhulu palikE
aTu lEla O cheli aTu lEla