Telugu Lyrics
పగలై పడి పడి పడెలే
వగైరాల కదలమ్మ
అడవిలోన జరిగేలే
ఒళ్ళు మాయం
పిల్లదాని సొళ్ళు పాయం
మెడలోన వేసే గొలుసు
మళ్ళీ వచ్చి నన్ను కొలుచు
తొడకొట్టి నిలబడు
గొడవలెన్నో ఇలబడు
మెడకొట్టి ఎగబడు
మగధీరుడై గెలుబడు
బిగిల్ బిగిల్ బిగిలుమా
పగలై పడి పడి పడెలే
వగైరాల కదలమ్మ
అడవిలోన జరిగేలే
ఒళ్ళు మాయం
పిల్లదాని సొళ్ళు పాయం
మెడలోన వేసే గొలుసు
మళ్ళీ వచ్చి నన్ను కొలుచు
గతమెంత చిరిగినా
ముతకనే పాత పాటే
పగచెప్పె పున్నమెంత
పిడుగులేసే కరంటు మీట
నన్ను ముంచె తాళమంత
మెడకుచుట్టె చేతి గంట
మరచురమ్మ ఈ లోకమంతా
కనులతోటి మ్యాజిక్ చేస్తా
బిగిల్ బిగిల్ బిగిలుమా
పగలై పడి పడి పడెలే
వగైరాల కదలమ్మ
అడవిలోన జరిగేలే
ఒళ్ళు మాయం
పిల్లదాని సొళ్ళు పాయం
మెడలోన వేసే గొలుసు
మళ్ళీ వచ్చి నన్ను కొలుచు
మెల్లమెల్లగా మేల్కొలుపు
ఉరకలేసే నా వయసు
కళ్ళకింత ముసురుకో
తొలికోరికలో మునిగెయ్యకో
చేతకాని వాడినే
చంపేస్తా అని
చూపులతోట చంపేసే
నీ తీరు వింత నే
పిడుగులేసే నా పిలుపు
పడిపడి లేచె నా చూపు
గొడవలన్ని విడిచె
గెలుపులోన మునిగి తేలు
బిగిల్ బిగిల్ బిగిలుమా
పగలై పడి పడి పడెలే
వగైరాల కదలమ్మ
అడవిలోన జరిగేలే
ఒళ్ళు మాయం
పిల్లదాని సొళ్ళు పాయం
మెడలోన వేసే గొలుసు
మళ్ళీ వచ్చి నన్ను కొలుచు
English Lyrics / Transliteration
Pagalai Padi Padi Padale
Vagairala Kadalamma
Adavilōna Jarigēlē
Oḷḷu Māyaṁ
Pilladāni Soḷḷu Pāyaṁ
Meḍalōna Vēsē Golusu
Maḷḷī Vacci Nannu Kolucu
Toḍakoṭṭi Nilabaḍu
Goḍavalenna Iḷabaḍu
Meḍakoṭṭi Egabaḍu
Magadhīruḍai Gelubaḍu
Bigil Bigil Bigiluma
Pagalai Padi Padi Padale
Vagairala Kadalamma
Adavilōna Jarigēlē
Oḷḷu Māyaṁ
Pilladāni Soḷḷu Pāyaṁ
Meḍalōna Vēsē Golusu
Maḷḷī Vacci Nannu Kolucu
Gatamenta Ciriginā
Mutakane Pāta Pāṭē
Pagaceppe Punnameṁta
Piḍugulēsē Karaṇṭu Mīṭa
Nannu Muñce Tāḷamanta
Meḍakucuṭṭe Cēti Gaṇṭa
Maracuramma Ī Lōkamanta
Kanulatōṭi Myājik Cēstā
Bigil Bigil Bigiluma
Pagalai Padi Padi Padale
Vagairala Kadalamma
Adavilōna Jarigēlē
Oḷḷu Māyaṁ
Pilladāni Soḷḷu Pāyaṁ
Meḍalōna Vēsē Golusu
Maḷḷī Vacci Nannu Kolucu
Mellamellagā Mēlkolupu
Urakalēsē Nā Vayasu
Kaḷḷakinta Musurukō
Tolikorikalō Munigeyyakō
Cētakāni Vāḍinē
Campēstā Ani
Cūputōṭa Campēsē
Nī Tīru Vinta Nē
Piḍugulēsē Nā Pilupu
Paḍipaḍi Lēce Nā Cūpu
Goḍavalanni Viḍice
Gelupulōna Muniḡi Tēlu
Bigil Bigil Bigiluma
Pagalai Padi Padi Padale
Vagairala Kadalamma
Adavilōna Jarigēlē
Oḷḷu Māyaṁ
Pilladāni Soḷḷu Pāyaṁ
Meḍalōna Vēsē Golusu
Maḷḷī Vacci Nannu Kolucu