Telugu Lyrics
నీకు జయము జయము
అంధకారాంధులకు
నీకు జయము జయము
అనురాగరహిత
హృదయాలన్నిటినీ
దహించుటకు నీకు
జయం జయం
సంహార రూపానికే
నీకు జయం జయం
నీవు సర్వస్వం
నీవు సర్వస్వం
నీకు జయం జయం
నీకు జయం జయం
వంశాలన్నిటినీ
వినాశనం చేయుటకు
నీకు జయం జయం
జయం జయం
బలిహీనములైన
జీవులన్నిటినీ
సంహరించుటకు నీకు
జయము జయము
జయము జయము
జయము జయం
నీవు సర్వస్వం
నీవు సర్వస్వం
నీకు జయం జయం
నీకు జయం జయం
భువనంబునందు
నీకు అండ లేదు
నీవు ఏకైక
అధిపతివి
రక్తంతో తడిసిన
నీ కత్తియే
మాకు శాంతిని
ఇచ్చును
నీకు జయం జయం
నీకు జయం జయం
నీవు సర్వస్వం
నీవు సర్వస్వం
నీకు జయం జయం
నీకు జయం జయం
English Lyrics / Transliteration
Neeku jayamu jayamu
Andhakaraan’dhulaku
Neeku jayamu jayamu
Anuragarahita
Hrdayalannitinee
Dahinchutaku neeku
Jayam jayam
Samhaara roopa’anike
Neeku jayam jayam
Neevu sarvasvam
Neevu sarvasvam
Neeku jayam jayam
Neeku jayam jayam
Vamshaalannitinee
Vinaashanam cheyutaku
Neeku jayam jayam
Jayam jayam
Balee’enamaina
Jeevulannitinee
Samharinchutaku neeku
Jayamu jayamu
Jayamu jayamu
Jayamu jayam
Neevu sarvasvam
Neevu sarvasvam
Neeku jayam jayam
Neeku jayam jayam
Bhuvanambunandhu
Neeku anda ledu
Neevu ekaika
Adhipathivi
Rakthamtho thadisina
Nee kathiye
Maaku shaan’thini
Ich’chunu
Neeku jayam jayam
Neeku jayam jayam
Neevu sarvasvam
Neevu sarvasvam
Neeku jayam jayam
Neeku jayam jayam