Telugu Lyrics
ఏమైతేనేం..
వరల్డ్ ని ఏలినా..
ఏమైతేనేం..
హే.. మనిషికి మనిషి ఎడతెగని కోరికలు
నింపలేని లోతులేని పెను అలజడులు
అవును.. మనిషికి మనిషి ఎడతెగని కోరికలు
నింపలేని లోతులేని పెను అలజడులు
కానీ..
నేను నువ్వు కలిసింటే..
ఈ లోకం మనదే..
మన ఇష్టం మనదే..
ప్రేమే మనదే..
బిల్ గేట్స్ అయినా..
ఏమైతేనేం..
వరల్డ్ ని ఏలినా..
ఏమైతేనేం..
ఓ.. ఒంటరితనమే..
బతుకునైతే..
బూడిదైపోతానా..
గాలిలోన..
హే.. చుక్కల్నే అంటిన..
చేతిలోన..
బొమ్మలాగా మెరిసిపోనా..
నీ తోడుంటే..
కానీ..
నేను నువ్వు కలిసింటే..
ఈ లోకం మనదే..
మన ఇష్టం మనదే..
ప్రేమే మనదే..
బిల్ గేట్స్ అయినా..
ఏమైతేనేం..
వరల్డ్ ని ఏలినా..
ఏమైతేనేం..
చూపులనే..
కలుపుకున్నా..
మనుషులంతా..
ఒకటేనంటా..
నవ్వులనే..
పంచుకున్నా..
బతుకు ఎంతో..
హాయిగానే..
కానీ..
నేను నువ్వు కలిసింటే..
ఈ లోకం మనదే..
మన ఇష్టం మనదే..
ప్రేమే మనదే..
బిల్ గేట్స్ అయినా..
ఏమైతేనేం..
వరల్డ్ ని ఏలినా..
ఏమైతేనేం..
హే.. మనిషికి మనిషి ఎడతెగని కోరికలు
నింపలేని లోతులేని పెను అలజడులు
అవును.. మనిషికి మనిషి ఎడతెగని కోరికలు
నింపలేని లోతులేని పెను అలజడులు
కానీ..
నేను నువ్వు కలిసింటే..
ఈ లోకం మనదే..
మన ఇష్టం మనదే..
ప్రేమే మనదే..
బిల్ గేట్స్ అయినా..
ఏమైతేనేం..
వరల్డ్ ని ఏలినా..
ఏమైతేనేం..
English Lyrics / Transliteration
Emaithenem..
World ni elinaa..
Emaithenem..
Hey.. Manishiki manishi edathegani korikalu
Nimpaleni lothuleni penu alajadulu
Avunu.. Manishiki manishi edathegani korikalu
Nimpaleni lothuleni penu alajadulu
Kaani..
Nenu nuvvu kalisithe..
Ee lokam manade..
Mana ishtam manade..
Preme manade..
Bill Gates ayinaa..
Emaithenem..
World ni elinaa..
Emaithenem..
O.. Ontaritaname..
Batakunaithe..
Boodidaipothanaa..
Gaalilona..
Hey.. Chukkalne antina..
Chethilona..
Bommalaga merisiponaa..
Nee thodunte..
Kaani..
Nenu nuvvu kalisithe..
Ee lokam manade..
Mana ishtam manade..
Preme manade..
Bill Gates ayinaa..
Emaithenem..
World ni elinaa..
Emaithenem..
Choopulane..
Kalupukunnaa..
Manushulanta..
Okatenantaa..
Navvulane..
Panchukunnaa..
Barthuku entho..
Haayigaane..
Kaani..
Nenu nuvvu kalisithe..
Ee lokam manade..
Mana ishtam manade..
Preme manade..
Bill Gates ayinaa..
Emaithenem..
World ni elinaa..
Emaithenem..
Hey.. Manishiki manishi edathegani korikalu
Nimpaleni lothuleni penu alajadulu
Avunu.. Manishiki manishi edathegani korikalu
Nimpaleni lothuleni penu alajadulu
Kaani..
Nenu nuvvu kalisithe..
Ee lokam manade..
Mana ishtam manade..
Preme manade..
Bill Gates ayinaa..
Emaithenem..
World ni elinaa..
Emaithenem..