Telugu Lyrics
అరె బిందస్ బిందస్ బిందస్ బిందస్
ఈ లైఫ్ నీదేరా అరె బిందస్ బిందస్
చిల్ అవుట్ చేస్తే చాలేరా అరె బిందస్ బిందస్
ఎవ్వడంటే ఎవడు నీకు అరేరేరేరే
పాడుకోంటే పాడుకోరా బరేరేరేరే
ఏం జరిగినా నీకేంటి నాన్న
భయమెందుకు భలే ఉంది మన బ్రతుకు
బిందస్ బిందస్ బిందస్ బిందస్
అరె బిందస్ బిందస్ బిందస్ బిందస్
ఈ లైఫ్ నీదేరా అరె బిందస్ బిందస్
చిల్ అవుట్ చేస్తే చాలేరా అరె బిందస్ బిందస్
పరిగెత్తే లోకాన
పరిగెత్తనేల నేస్తమా
గిరగిర తిరిగే ఈ భూమి
తిరగొద్దులే కంగారుగా
డబ్బు వస్తే ఓరయ్యో
ధర్మంలాగ ఖర్చుపెట్టు
కష్టం వస్తే ఓరయ్యో
కంగారు పడకు సుమా
ఇరుక్కుపోతే ఇబ్బందే
ఎంతలోనో దొరుకుతుందే
వెతుకుతూ వెళ్ళిపోతే
అనుకోకుండా దొరికేస్తుందే
బిందస్ బిందస్ బిందస్ బిందస్
అరె బిందస్ బిందస్ బిందస్ బిందస్
ఈ లైఫ్ నీదేరా అరె బిందస్ బిందస్
చిల్ అవుట్ చేస్తే చాలేరా అరె బిందస్ బిందస్
తిరిగే దారంతా
తిప్పుకోగలవు నీ చేతితో
తిరుగులేకుండా గాలిలో
ఎగరగలవు నీ రెక్కలతో
జీవితమంటే జోడే
జీవితమంటే గడియారమే
జీవితమంటే బంధమే
అనుకున్నామా అది వేరులే
ఏదో ఒక లోకం
లోలోపల మనకుందిగా
అది విప్పుకోగా
ఆనందాలు నిన్నెత్తుగా
బిందస్ బిందస్ బిందస్ బిందస్
అరె బిందస్ బిందస్ బిందస్ బిందస్
ఈ లైఫ్ నీదేరా అరె బిందస్ బిందస్
చిల్ అవుట్ చేస్తే చాలేరా అరె బిందస్ బిందస్
ఎవ్వడంటే ఎవడు నీకు అరేరేరేరే
పాడుకోంటే పాడుకోరా బరేరేరేరే
ఏం జరిగినా నీకేంటి నాన్న
భయమెందుకు భలే ఉంది మన బ్రతుకు
బిందస్ బిందస్ బిందస్ బిందస్
అరె బిందస్ బిందస్ బిందస్ బిందస్
ఈ లైఫ్ నీదేరా అరె బిందస్ బిందస్
చిల్ అవుట్ చేస్తే చాలేరా అరె బిందస్ బిందస్
English Lyrics / Transliteration
Arrey Bindass Bindass Bindass Bindass
Ee life needera Arrey Bindass Bindass
Chill out chesthe chaalera Arrey Bindass Bindass
Evvadante evadu neeku Arereyreyrey
Padukonte padukora Barereyreyrey
Em jarigina neekenti naanna
Bhayamenthuku bhale undi mana brathuku
Bindass Bindass Bindass Bindass
Arrey Bindass Bindass Bindass Bindass
Ee life needera Arrey Bindass Bindass
Chill out chesthe chaalera Arrey Bindass Bindass
Parigethe lokana
Parigettenela nesthama
Giragira thirige ee bhoomi
Thiragodule kangaarugaa
Dabbu vasthe orayyo
Dharmamlaaga kharchupettu
Kashtam vasthe orayyo
Kangaaru padaku sumaa
Irukkupothe ibbande
Enthalono dorukutunde
Vethukuthoo vellipothe
Anukokundaa dhorikesthunde
Bindass Bindass Bindass Bindass
Arrey Bindass Bindass Bindass Bindass
Ee life needera Arrey Bindass Bindass
Chill out chesthe chaalera Arrey Bindass Bindass
Thirige daarantaa
Thippukogalavu nee chethitho
Thirugulekunda gaalilo
Egaragalavu nee rekkaltho
Jeevithamante jode
Jeevithamante ghadiyarame
Jeevithamante bandhame
Anukunnaama adhi verule
Edho oka lokam
Lolopala manakundiga
Adi vippukogaa
Aanandaalu ninnetthugaa
Bindass Bindass Bindass Bindass
Arrey Bindass Bindass Bindass Bindass
Ee life needera Arrey Bindass Bindass
Chill out chesthe chaalera Arrey Bindass Bindass
Evvadante evadu neeku Arereyreyrey
Padukonte padukora Barereyreyrey
Em jarigina neekenti naanna
Bhayamenthuku bhale undi mana brathuku
Bindass Bindass Bindass Bindass
Arrey Bindass Bindass Bindass Bindass
Ee life needera Arrey Bindass Bindass
Chill out chesthe chaalera Arrey Bindass Bindass