Telugu Lyrics
కళ్లలో నువ్వే
నలుపు తెలుపు
లోకం నువ్వే
నలుపు తెలుపు
రంగులు అన్నీ
నలుపు తెలుపు
నీలో చేరెనే
చూపులన్నీ కలసి
ఒకేలా మారెనే
ఒకే దారిలో
మనసు పోయేనే
నలుపు తెలుపు
మనసు నువ్వే
నలుపు తెలుపు
ఊపిరి నువ్వే
మనలోన మనసై
ఒకటయ్యే వేళలో
రంగులన్నీ
మాయమాయేనే
ఒకటి రెండే
లెక్కలు లేవే
రెండూ ఒకటే
నిజం తెలిసేనే
నలుపు తెలుపు
ప్రేమ నీవే
నలుపు తెలుపు
లోకం నీవే
చూపులన్నీ కలసి
ఒకేలా మారెనే
ఒకే దారిలో
మనసు పోయేనే
నలుపు తెలుపు
మనసు నువ్వే
నలుపు తెలుపు
ఊపిరి నువ్వే
మనలోన మనసై
ఒకటయ్యే వేళలో
రంగులన్నీ
మాయమాయేనే
ఒకటి రెండే
లెక్కలు లేవే
రెండూ ఒకటే
నిజం తెలిసేనే
English Lyrics / Transliteration
Kallalo Nuvve
Nalupu Telupu
Lokam Nuvve
Nalupu Telupu
Rangulu Anni
Nalupu Telupu
Neelo Cherene
Choopulanni Kalasi
Okela Marane
Oke Daarilo
Manasu Poyene
Nalupu Telupu
Manasu Nuvve
Nalupu Telupu
Oopiri Nuvve
Manalona Manasai
Okatayye Velalo
Rangulanni
Mayamayene
Okati Rende
Lekkalu Leve
Rendo Okate
Nijam Telisene
Nalupu Telupu
Prema Neeve
Nalupu Telupu
Lokam Neeve
Choopulanni Kalasi
Okela Marane
Oke Daarilo
Manasu Poyene
Nalupu Telupu
Manasu Nuvve
Nalupu Telupu
Oopiri Nuvve
Manalona Manasai
Okatayye Velalo
Rangulanni
Mayamayene
Okati Rende
Lekkalu Leve
Rendo Okate
Nijam Telisene