Telugu Lyrics
పరమేశ్వరుని పక్కనే
అంతర్భాగమాయెనో
అర్థనారీశ్వర రూపమున
పాతాళ గంగమ్మ
పరమేశ్వరుని పక్కనే
అంతర్భాగమాయెనో
అర్థనారీశ్వర రూపమున
వేదాల సారము నువ్వే
వేదిక నాట్యము నువ్వే
వేదాల సారము నువ్వే
వేదిక నాట్యము నువ్వే
లోకాల సృష్టికి మూలము
లోకాల సృష్టికి మూలము
లాలిత్య రూపము నువ్వే
పాతాళ గంగమ్మ
పరమేశ్వరుని పక్కనే
అంతర్భాగమాయెనో
అర్థనారీశ్వర రూపమున
అంతరిక్షపు లోతుల నుండే
ఆదిశక్తిగా వికసించి
అంతరిక్షపు లోతుల నుండే
ఆదిశక్తిగా వికసించి
అంతమయిపోయే సృష్టికి
అంతమయిపోయే సృష్టికి
అంతులేని శక్తివి నువ్వే
పాతాళ గంగమ్మ
పరమేశ్వరుని పక్కనే
అంతర్భాగమాయెనో
అర్థనారీశ్వర రూపమున
ఈ సృష్టికి మూలస్తంభం
ఈ సృష్టికి మూలస్తంభం
అంతులేని ఆనంద గంగ
అంతులేని ఆనంద గంగ
అంతులేని ఆనంద గంగ
అంతులేని ఆనంద గంగ
English Lyrics / Transliteration
Parameswaruni pakkane
Anthar bhaagamayenO
Ardhanareeswara roopamuna
Pataala Gangamma
Parameswaruni pakkane
Anthar bhaagamayenO
Ardhanareeswara roopamuna
Vedaala saaramu nuvve
Vedika naatyamu nuvve
Vedaala saaramu nuvve
Vedika naatyamu nuvve
Lokala srushtiki moolamu
Lokala srushtiki moolamu
Laalit’ya roopamu nuvve
Pataala Gangamma
Parameswaruni pakkane
Anthar bhaagamayenO
Ardhanareeswara roopamuna
Antharikshapu lothula nunde
Aadi shaktiga vikasinchi
Antharikshapu lothula nunde
Aadi shaktiga vikasinchi
Anthamayipoye srushtiki
Anthamayipoye srushtiki
Anthuleni shaktivi nuvve
Pataala Gangamma
Parameswaruni pakkane
Anthar bhaagamayenO
Ardhanareeswara roopamuna
Ee srushtiki moola sthambham
Ee srushtiki moola sthambham
Anthuleni aananda ganga
Anthuleni aananda ganga
Anthuleni aananda ganga
Anthuleni aananda ganga