Telugu Lyrics
దరిజేరిన యెల్ల
అంగరంగ వైభవముగా
అలరించె మదిలో
బుగ్గపై ముద్దులిట్టు
మురిపించే చెలిమి
సరిగమల సడిలోన
సరసమాడె ప్రియతమా
(Chorus)
బోగ్గు బాయె గణుల
దరిజేరిన యెల్ల
అంగరంగ వైభవముగా
అలరించె మదిలో
ఏ తీరముల నీ ఊసు
ఎపుడైనా పయనించె
నా కనులలో నీ రూపం
కలకాలము మెరిసె
ప్రియతమా ప్రియతమా
నేనేమైనా నీ దాసన్నా
నీ చెంతనే వుంటానన్నా
ఏ తీరముల నీ ఊసు
ఎపుడైనా పయనించె
నా కనులలో నీ రూపం
కలకాలము మెరిసె
(Chorus)
బోగ్గు బాయె గణుల
దరిజేరిన యెల్ల
అంగరంగ వైభవముగా
అలరించె మదిలో
చల్లని గాలుల తాకిడి
తనువున నూతనోత్తేజం
మధురమైన నీ పలుకులు
మదిలోన అమృతవర్షం
ప్రేమనే నీ ఆటపాట
పరిచయమే నీ జీవన రాగం
నను చేరగా నీ ఊహల్లో
నవ వసంతం
చల్లని గాలుల తాకిడి
తనువున నూతనోత్తేజం
మధురమైన నీ పలుకులు
మదిలోన అమృతవర్షం
(Chorus)
బోగ్గు బాయె గణుల
దరిజేరిన యెల్ల
అంగరంగ వైభవముగా
అలరించె మదిలో
English Lyrics / Transliteration
Darijerina yella
Angaranga vaibhavamugaa
Alarinche madhilo
Buggapai muddulittu
Muripinche chelimi
Sarigamala sadilona
Sarasamaade priyatamaa
(Chorus)
Boggu baaye ganula
Darijerina yella
Angaranga vaibhavamugaa
Alarinche madhilo
E theeramula nee oosu
Epudainaa payaninche
Naa kanulalo nee roopam
Kalakaalamu merise
Priyatamaa priyatamaa
Nenemainaa nee daasannaa
Nee chentane vuntaannaa
E theeramula nee oosu
Epudainaa payaninche
Naa kanulalo nee roopam
Kalakaalamu merise
(Chorus)
Boggu baaye ganula
Darijerina yella
Angaranga vaibhavamugaa
Alarinche madhilo
Challani gaalula thaakidi
Thanuvuna noothanotthejam
Madhuramaina nee palukulu
Madhilona amruthavarsham
Premane nee aatapaata
Parichayame nee jeevana raagam
Nanu cheragaa nee oohallo
Nava vasantham
Challani gaalula thaakidi
Thanuvuna noothanotthejam
Madhuramaina nee palukulu
Madhilona amruthavarsham
(Chorus)
Boggu baaye ganula
Darijerina yella
Angaranga vaibhavamugaa
Alarinche madhilo