Telugu Lyrics
బంగారు నందిని చూసినా
గుండె గదిలో, గుండె గదిలో
అగ్గిపుల్లని రాజేసినా
బోగ్గు గనిలో, బోగ్గు గనిలో
బంగారు నందిని చూసినా
గుండె గదిలో, గుండె గదిలో
అగ్గిపుల్లని రాజేసినా
లోకం గమ్మత్తు
ఏదీ ఇక్కడ శాశ్వతం కాదు
మనసు మాయత్తు
ఏదీ ఇక్కడ దొరకదు
నీలిమలల సిరి
ఒడిలో నది ఒదిగే
నీలిమలల సిరి
ఒడిలో నది ఒదిగే
అద్దంలా ఉన్నా
నీళ్ళు కదిలే
నేను లేచి నిలబడి
నీ వైపు వస్తున్న
నీ కళ్ళల్లోకి
చూస్తూనే
ఏమైపోతున్న
బోగ్గు గనిలో, బోగ్గు గనిలో
బంగారు నందిని చూసినా
గుండె గదిలో, గుండె గదిలో
అగ్గిపుల్లని రాజేసినా
ఓ తీరాలలో
అలల ఆటే కదా
నీ రాకతో
నాలో ఆశలు
పుట్టే కదా
ఓ నిన్న రాత్రే
కలలే కన్నా
నేను నిన్న రాత్రే
కలలే కన్నా
నీ రూపమే
నా దారి చూపే
నేను లేచి నిలబడి
నీ వైపు వస్తున్న
నీ కళ్ళల్లోకి
చూస్తూనే
ఏమైపోతున్న
బోగ్గు గనిలో, బోగ్గు గనిలో
బంగారు నందిని చూసినా
గుండె గదిలో, గుండె గదిలో
అగ్గిపుల్లని రాజేసినా
English Lyrics / Transliteration
Bangaru nandini chusina
Gunde gadilo, gunde gadilo
Aggipullani rajesina
Boggu ganilo, boggu ganilo
Bangaru nandini chusina
Gunde gadilo, gunde gadilo
Aggipullani rajesina
Lokam gammathu
Edi ikkada shashvatham kaadu
Manasu mayathu
Edi ikkada dorakadu
Neelimalala siri
Odilo nadi odige
Neelimalala siri
Odilo nadi odige
Addamla unna
Neellu kadile
Nenu lechi nilabadi
Nee vaipu vastunna
Nee kallaloki
Choosthune
Emaipothunna
Boggu ganilo, boggu ganilo
Bangaru nandini chusina
Gunde gadilo, gunde gadilo
Aggipullani rajesina
O theeralalo
Alala aate kada
Nee raakatho
Naalo aashalu
Puttay kada
O ninna raathre
Kalale kanna
Nenu ninna raathre
Kalale kanna
Nee roopame
Naa daari chupe
Nenu lechi nilabadi
Nee vaipu vastunna
Nee kallaloki
Choosthune
Emaipothunna
Boggu ganilo, boggu ganilo
Bangaru nandini chusina
Gunde gadilo, gunde gadilo
Aggipullani rajesina