Telugu Lyrics
దిమ్మ తిరిగింది
అమ్మో ఇదేంటో
కానరాని లోకం
చుట్టూ కనిపించింది
బొమ్మ అదిరింది
దిమ్మ తిరిగింది
అమ్మో ఇదేంటో
కానరాని లోకం
చుట్టూ కనిపించింది
ఒళ్లంతా ఒకటే
జల్లుల జల్లులలో
ఎదురొచ్చావే
నీ నవ్వుల నవ్వులలో
బొమ్మ అదిరింది
దిమ్మ తిరిగింది
అమ్మో ఇదేంటో
కానరాని లోకం
చుట్టూ కనిపించింది
తొలిసారి చూసిన
క్షణం నుంచే
నీ రూపం నాలో
దూకింది పరుగే
మాయదారి నీకై
పడిపోయా మెల్లగా
నా మనసే నీకు
ఇచ్చేస్తున్నా అప్పగింతగా
నీ మాటతో నా
నడకే మారింది
నీ స్వరంతో నా
తలపే మారింది
కనుపాపలో వెన్నెల
గూడూ కట్టింది
బొమ్మ అదిరింది
దిమ్మ తిరిగింది
అమ్మో ఇదేంటో
కానరాని లోకం
చుట్టూ కనిపించింది
బొమ్మ అదిరింది
దిమ్మ తిరిగింది
అమ్మో ఇదేంటో
కానరాని లోకం
చుట్టూ కనిపించింది
ఒళ్లంతా ఒకటే
జల్లుల జల్లులలో
ఎదురొచ్చావే
నీ నవ్వుల నవ్వులలో
బొమ్మ అదిరింది
దిమ్మ తిరిగింది
అమ్మో ఇదేంటో
కానరాని లోకం
చుట్టూ కనిపించింది
నడుము ఒంపులో
మెలికేసి ఆగే
ఏ వంక నుంచి
అదే సాగే
తను చూస్తే చాలు
ఏదో మాయలా
నా దారులన్ని
ఒకటే దారిలా
నీ చూపుతో నా
లోకం మారింది
నీ పిలుపుతో నా
పయనం మారింది
తలరాత మార్చినా
నీ రూపం కాంతిగా
బొమ్మ అదిరింది
దిమ్మ తిరిగింది
అమ్మో ఇదేంటో
కానరాని లోకం
చుట్టూ కనిపించింది
బొమ్మ అదిరింది
దిమ్మ తిరిగింది
అమ్మో ఇదేంటో
కానరాని లోకం
చుట్టూ కనిపించింది
ఒళ్లంతా ఒకటే
జల్లుల జల్లులలో
ఎదురొచ్చావే
నీ నవ్వుల నవ్వులలో
బొమ్మ అదిరింది
దిమ్మ తిరిగింది
అమ్మో ఇదేంటో
కానరాని లోకం
చుట్టూ కనిపించింది
English Lyrics / Transliteration
Dhima thirigindhi
Ammo idhento
Kaanaraani lokam
Chuttu kanipinchindhi
Bomma adirindhi
Dhima thirigindhi
Ammo idhento
Kaanaraani lokam
Chuttu kanipinchindhi
Ollantha okate
Jallula jallulalo
Edhurochhave
Nee navvula navvulalo
Bomma adirindhi
Dhima thirigindhi
Ammo idhento
Kaanaraani lokam
Chuttu kanipinchindhi
Tholisaari choosina
Kshanam nunche
Nee roopam naalo
Dhukindhi paruge
Maayadaari neekai
Padipoya mellaga
Naa manase neeku
Ichesthunna appaginthaga
Nee maathoto naa
Nadake maarindhi
Nee swaratho naa
Thalape maarindhi
Kanupaapalo vennela
Goodu kattindhi
Bomma adirindhi
Dhima thirigindhi
Ammo idhento
Kaanaraani lokam
Chuttu kanipinchindhi
Bomma adirindhi
Dhima thirigindhi
Ammo idhento
Kaanaraani lokam
Chuttu kanipinchindhi
Ollantha okate
Jallula jallulalo
Edhurochhave
Nee navvula navvulalo
Bomma adirindhi
Dhima thirigindhi
Ammo idhento
Kaanaraani lokam
Chuttu kanipinchindhi
Nadumu vampulo
Melikesi aage
E vanka nunchi
Ade saage
Thanu choosthe chaalu
Edho maayalaa
Naa daarulanni
Okate daarilaa
Nee chooputho naa
Lokam maarindhi
Nee piluputho naa
Payanam maarindhi
Thalaraatha maarchina
Nee roopam kaanthigaa
Bomma adirindhi
Dhima thirigindhi
Ammo idhento
Kaanaraani lokam
Chuttu kanipinchindhi
Bomma adirindhi
Dhima thirigindhi
Ammo idhento
Kaanaraani lokam
Chuttu kanipinchindhi
Ollantha okate
Jallula jallulalo
Edhurochhave
Nee navvula navvulalo
Bomma adirindhi
Dhima thirigindhi
Ammo idhento
Kaanaraani lokam
Chuttu kanipinchindhi