Telugu Lyrics
బొమ్మనే చుశకా బొమ్మనే చుశకా
ఏనాటికో కళ్ళాడతానని
బొమ్మనే చుశకా బొమ్మనే చుశకా
పులకింతలీనై పూచేటి వేళలో
మధువొలికేటి పెదవుల ఒడిలో
పులకింతలీనై పూచేటి వేళలో
మధువొలికేటి పెదవుల ఒడిలో
నా తీపి కలలకే రాణివయ్యాయని
బొమ్మనే చుశకా బొమ్మనే చుశకా
కనులలో మెరిసేటి కలలేవో
చెలి నవ్వే చాలన్నాయని
కనులలో మెరిసేటి కలలేవో
చెలి నవ్వే చాలన్నాయని
శృంగార గీతికి పల్లవివయ్యాయని
బొమ్మనే చుశకా బొమ్మనే చుశకా
ఏనాటికో కళ్ళాడతానని
బొమ్మనే చుశకా బొమ్మనే చుశకా
English Lyrics / Transliteration
Bommane chusaka bommane chusaka
Enatiko kalladathanani
Bommane chusaka bommane chusaka
Pulakinthalainai pucheti velalo
Madhuvoliketi pedavula odilo
Pulakinthalainai pucheti velalo
Madhuvoliketi pedavula odilo
Naa thipi kalalake raanivvayyani
Bommane chusaka bommane chusaka
Kanulalo meriseti kalalevo
Cheli navve chalanannayani
Kanulalo meriseti kalalevo
Cheli navve chalanannayani
Srungara geethiki pallavivvayyani
Bommane chusaka bommane chusaka
Enatiko kalladathanani
Bommane chusaka bommane chusaka