Telugu Lyrics
బొమ్మను గీసెవు
నీ కళ్ళకు నా కళ్ళకు
కలసి మెలిసి వున్నది
బొమ్మను గీసెవు
పాలకడలిలో
అలలాయె నా గొంతు
పలికింది నీ మధుర నాదం
తారరాలిన
మబ్బు తెరలలో
తళుకులీనె నీ రూపం
కలిసి వున్నది
నా పెదవులకు
నీ పెదవులు
పలికింది నీ
కౌగిలి బంధం
వలచి వున్నది
నేను గీసెను
నీ బొమ్మను
నేను గీసెను
నీ బొమ్మను
నా హృదయానికి
నీ హృదయం
జోడు కట్టింది
ఈ బంధం
కలిసి వున్నది
రంగులెన్నో
పూసెనులే
అందాలు
నీ మనసు
మురిసెనులే
మురిసెనులే
బొమ్మను గీసెవు
నీ కళ్ళకు నా కళ్ళకు
కలసి మెలిసి వున్నది
బొమ్మను గీసెవు
English Lyrics / Transliteration
Bommanu geesevu
Nee kallaku naa kallaku
Kalasi melisi vunnadi
Bommanu geesevu
Paalakadalilo
Alalaaye naa gonthu
Palikindi nee madhura naadam
Thaararaalina
Mabbu theralalo
Thalukuleene nee roopam
Kalisi vunnadi
Naa pedavulaku
Nee pedavulu
Palikindi nee
Kougili bandham
Valachi vunnadi
Nenu geesenu
Nee bommanu
Nenu geesenu
Nee bommanu
Naa hrudayaaniki
Nee hrudayam
Jodu kattindi
Ee bandham
Kalasi vunnadi
RangulennO
Poosenule
Andaalu
Nee manasu
Murisennule
Murisennule
Bommanu geesevu
Nee kallaku naa kallaku
Kalasi melisi vunnadi
Bommanu geesevu