Telugu Lyrics
ఓ బూగోళం
చూసి నిన్ను తిరుగుతుంటే
ఏమో ఏమో
భూలోకం భూలోకం
ఓ భూలోకం
నువ్వు లేకుంటే ఈలోకం
ఏమై పోయేనో
నా కన్నుల్లో నీ రూపం
నా గుండెల్లో నీ రూపం
ఎక్కడ చూసినా నువ్వే
అవును అవును
బూగోళం బూగోళం
ఓ బూగోళం
చూసి నిన్ను తిరుగుతుంటే
ఏమో ఏమో
అందమైన ఆశలన్నీ
అందనీయ్ వగలేవి
ఈ జన్మంతా నీ తోడు
నిండనీయ్
నీ నవ్వుల తేనె చింది
నా పెదవులకి దాహమాయే
నీ చూపుల వల విసిరి
నా మనసునే బంధించావే
నీ చెంతనే నా లోకం
నీ తోడుతో నా స్వర్గం
నీతోనే నా జీవం
అవును అవును
బూగోళం బూగోళం
ఓ బూగోళం
చూసి నిన్ను తిరుగుతుంటే
ఏమో ఏమో
నీ కోపంలోని అందం
నా మనసునే దోచుకొనే
నీ ప్రేమలోని మత్తు
అంతమైనా తరగదే
మన ప్రేమకై ఈ జగమే
తలవంచనీ ప్రేమగా
మన బంధమై ఈ జగమే
నిలిచిపోనీ చిరకాలం
నా కలలన్నీ నీ రూపం
నా ఆశలన్నీ నీ రూపం
నా ఊహల్లో నువ్వే
అవును అవును
బూగోళం బూగోళం
ఓ బూగోళం
చూసి నిన్ను తిరుగుతుంటే
ఏమో ఏమో
భూలోకం భూలోకం
ఓ భూలోకం
నువ్వు లేకుంటే ఈలోకం
ఏమై పోయేనో
English Lyrics / Transliteration
O boogolam
Choosi ninnu thiruguthunte
Emo emoo
Bhoolokam bhoolokam
O bhoolokam
Nuvvu lekunte ee lokam
Emai poyeno
Naa kannullo nee roopam
Naa gundello nee roopam
Ekkada choosina nuvve
Avunu avunu
Boogolam boogolam
O boogolam
Choosi ninnu thiruguthunte
Emo emoo
Andamaina aashalanni
Andaneey vagalevi
Ee janmantha nee thodu
Nindaneey
Nee navvula thene chindi
Naa pedavulaki daahamaaye
Nee choopula vala visiri
Naa manasune bandhinchaave
Nee chentane naa lokam
Nee thodutho naa swargam
Neethone naa jeevam
Avunu avunu
Boogolam boogolam
O boogolam
Choosi ninnu thiruguthunte
Emo emoo
Nee kopam loni andam
Naa manasune dochukone
Nee premaloni maththu
Anthamaina tharagade
Mana premakai ee jagame
Thalavanchani premagaa
Mana bandhamai ee jagame
Nilichiponi chirakaalam
Naa kalalanni nee roopam
Naa aashalanni nee roopam
Naa oohallo nuvve
Avunu avunu
Boogolam boogolam
O boogolam
Choosi ninnu thiruguthunte
Emo emoo
Bhoolokam bhoolokam
O bhoolokam
Nuvvu lekunte ee lokam
Emai poyeno