Telugu Lyrics
నేను బోర్లా పడుకున్నా..
భూమి అంతా
నిద్రలోకి జారుకుంది..
బోర్లా పడుకున్నా..
నేను బోర్లా పడుకున్నా..
లోకం అంతా
నిద్రలోకి జారుకుంది..
మల్లెపూల సరిగమలే
మనసుకు హత్తుకున్నాయే
చుక్కల పున్నమి రాత్రే
నన్ను పిలిచి కొట్టుకుంది..
ఎక్కడున్నా.. నేన్నేను
ఎక్కడున్నా..
ఎక్కడున్నా.. నేన్నేను
ఎక్కడున్నా..
పంచుకున్న కన్నీళ్ళకు
జోల పాడే వెన్నెల
అది దాచిన గాయాలకి
మందు పోసే చిరుగాలి..
నేను ఎక్కడున్నా..
నేన్నేను ఎక్కడున్నా..
నేను ఎక్కడున్నా..
నేన్నేను ఎక్కడున్నా..
నేను ఎక్కడున్నా..
నేన్నేను ఎక్కడున్నా..
నేను ఎక్కడున్నా..
నేన్నేను ఎక్కడున్నా..
English Lyrics / Transliteration
Nenu borla padukunna..
Bhumi antha
Nidraloki jaarukundi..
Borla padukunna..
Nenu borla padukunna..
Lokam antha
Nidraloki jaarukundi..
Mallepula sarigamale
Manasuku hattukunnaye
Chukkala punnami ratre
Nannu pilichi kottukundi..
Ekkadunna.. Nennenu
Ekkadunna..
Ekkadunna.. Nennenu
Ekkadunna..
Panchukunna kanneellaku
Jola paade vennela
Adi daachina gaayalaki
Mandu pose chirugaali..
Nenu ekkadunna..
Nennenu ekkadunna..
Nenu ekkadunna..
Nennenu ekkadunna..
Nenu ekkadunna..
Nennenu ekkadunna..
Nenu ekkadunna..
Nennenu ekkadunna..