Telugu Lyrics
బంగారు కాపారంగట్టి
బుగ్గలపై ముద్దు పెట్టి
బుల్లితాయె ముచ్చటపెట్టి
బొట్ల బొట్ల చీర గట్టి
బంగారు కాపారంగట్టి
బుగ్గలపై ముద్దు పెట్టి
బుల్లితాయె ముచ్చటపెట్టి
అంకెలేసి ఆడింది
అదిగో అదిగో నడిచింది
అందమంతా ఆకళించి
అమ్మమ్మమ్మమ్మ ఎంత బాగుందో
ఆహా నా సోగసులెన్నో
చూసిందెవ్వరు
చూసినా అందరూ
ముద్దులే ముద్దులే
బొట్ల బొట్ల చీర గట్టి
బంగారు కాపారంగట్టి
బుగ్గలపై ముద్దు పెట్టి
బుల్లితాయె ముచ్చటపెట్టి
కాటుక కళ్ళలో
కమ్మని కలలలో
మెరిసే తారలు
నడిచే రూపాలు
తొలిరేయి తొందర
చేసే చిలిపితన
వెన్నెల ముంగిట
నేనే రాణిని
బొట్ల బొట్ల చీర గట్టి
బంగారు కాపారంగట్టి
బుగ్గలపై ముద్దు పెట్టి
బుల్లితాయె ముచ్చటపెట్టి
అంకెలేసి ఆడింది
అదిగో అదిగో నడిచింది
అందమంతా ఆకళించి
అమ్మమ్మమ్మమ్మ ఎంత బాగుందో
ఆహా నా సోగసులెన్నో
చూసిందెవ్వరు
చూసినా అందరూ
ముద్దులే ముద్దులే
బొట్ల బొట్ల చీర గట్టి
బంగారు కాపారంగట్టి
బుగ్గలపై ముద్దు పెట్టి
బుల్లితాయె ముచ్చటపెట్టి
English Lyrics / Transliteration
Bangaru kaaparangatti
Buggalapai muddu petti
Bullithaaye muchatapetti
Botla botla cheera gatti
Bangaru kaaparangatti
Buggalapai muddu petti
Bullithaaye muchatapetti
Ankalēsi āḍindi
Adigō adigō naḍicindi
Andamantā ākaḷin̄ci
Ammammammammammammammammammamma enta bāgundō
Āhā nā sōgasulennō
Cūsindevvaru
Cūsinā andarū
Muddulē muddulē
Botla botla cheera gatti
Bangaru kaaparangatti
Buggalapai muddu petti
Bullithaaye muchatapetti
Kāṭuka kaḷlalō
Kammani kalalalō
Merisē tāralu
Naḍicē rūpālu
Tolirēyi tondara
Cēsē cilipitana
Vennela muṅgiṭa
Nēnē rāṇini
Botla botla cheera gatti
Bangaru kaaparangatti
Buggalapai muddu petti
Bullithaaye muchatapetti
Ankalēsi āḍindi
Adigō adigō naḍicindi
Andamantā ākaḷin̄ci
Ammammammammammammammammammamma enta bāgundō
Āhā nā sōgasulennō
Cūsindevvaru
Cūsinā andarū
Muddulē muddulē
Botla botla cheera gatti
Bangaru kaaparangatti
Buggalapai muddu petti
Bullithaaye muchatapetti