Telugu Lyrics
వొడం శరణం భజస్వా
లోకం లోకం సంద్రం
మనసు మనసు మంత్రం
బొడం శరణం భజస్వా
వొడం శరణం భజస్వా
పగలైనా రాత్రైనా
పదిలముగా ఉన్నా
నీ మనసుకు దిగులుంటే
చేతిలో బొమ్మా
ఎదురొచ్చే కష్టాలకు
ఎదరొచ్చే నష్టాలకు
ఎదురు నిలిచే నీకు
భయమెందుకు
బొడం శరణం భజస్వా
వొడం శరణం భజస్వా
కనులున్నా కనలేని
లోకం ఎంతో ఉన్నది
కరుణతో నిను చూసే
గతి నీవే ఉన్నది
మాటలున్నా వినలేని
మనసు ఎంతో ఉన్నది
మనసున్న తోడుండే
గతి నీవే ఉన్నది
బొడం శరణం భజస్వా
వొడం శరణం భజస్వా
లోకం లోకం సంద్రం
మనసు మనసు మంత్రం
బొడం శరణం భజస్వా
వొడం శరణం భజస్వా
English Lyrics / Transliteration
Vodam sharanam bhajashwa
Lokam lokam sandram
Manasu manasu mantram
Bodam sharanam bhajashwa
Vodam sharanam bhajashwa
Pagalaina ratraina
Padilamugaa unna
Nee manasuku digulunte
Chethilo bommaa
Eduroche kashtaalaku
Eduroche nashtaalaku
Eduru niliche neeku
Bhayamenduku
Bodam sharanam bhajashwa
Vodam sharanam bhajashwa
Kanulunnaa kanaleni
Lokam entho unnadi
Karunatho ninu choose
Gathi neeve unnadi
Maatalunnaa vinaleni
Manasu entho unnadi
Manasunna thodunde
Gathi neeve unnadi
Bodam sharanam bhajashwa
Vodam sharanam bhajashwa
Lokam lokam sandram
Manasu manasu mantram
Bodam sharanam bhajashwa
Vodam sharanam bhajashwa