Telugu Lyrics
నీ బుగ్గల్లో బొల్లి పడుతుందే బోణి
ఆలోచనల్లో ఆవురావురంటూ
అడుగడుగునా ఆరడి పెడుతుందే పోణి
మెత్తమెత్తని నడుములోనా
ముద్దముద్దని నవ్వులొద్ద
సక్కనైన సిగలోనా
సందె పొద్దాయెనే
ఓ బాలమణి బాలమణి
ఒడిలో ఒదిగెయ్ మణి
నీ తోడుంటే కమ్మగుంటే
నా మది రేగే జ్వాలాజ్వాల
నీ కళ్ళలోన కలువరేకుల
కాంతి రేఖలు నా ప్రాణములే
నీ పెదవుల రేపటికైనా
పుటుకలొచ్చే ఆశలవులే
ఎవ్వరికో మరి ఏ దేవుడికో
వరముగా నీవు దొరికినావే
నా గుండె లోతుల్లో కొలువైనా
నీ కౌగిలికోసం నే వేచి ఉన్నా
బోవెన్ పల్లి గల్లీ లోనా బాలమణి
నీ బుగ్గల్లో బొల్లి పడుతుందే బోణి
ఆలోచనల్లో ఆవురావురంటూ
అడుగడుగునా ఆరడి పెడుతుందే పోణి
మెత్తమెత్తని నడుములోనా
ముద్దముద్దని నవ్వులొద్ద
సక్కనైన సిగలోనా
సందె పొద్దాయెనే
ఓ బాలమణి బాలమణి
ఒడిలో ఒదిగెయ్ మణి
నీ తోడుంటే కమ్మగుంటే
నా మది రేగే జ్వాలాజ్వాల
English Lyrics / Transliteration
Nee buggallō bolli paduthundē bōni
Ālōchanallō āvurāvu rantu
Adugaduguna āraḍi peḍuthundē pōni
Mettamettani naḍumulōna
Muddamuddani navvulōdda
Sakkanaina sigalōna
Sande poddāyene
Ō Balamani Balamani
Oḍilō odigey maṇi
Nee toḍunṭē kammagunnṭē
Nā madi rēge jvālājvālā
Nee kaḷlalona kaluvarēkula
Kānti rēkhalu nā prāṇamulē
Nee pedavula rēpaṭikaina
Puṭukalocche āśalavulē
Evvarikō mari ē dēvuḍikō
Varamugā neevu dorikināvē
Nā guṇḍe lōthullō koluvainā
Nee kaugilikōsam nē vechi unnā
Bowenpally galli lona Balamani
Nee buggallō bolli paduthundē bōni
Ālōchanallō āvurāvu rantu
Adugaduguna āraḍi peḍuthundē pōni
Mettamettani naḍumulōna
Muddamuddani navvulōdda
Sakkanaina sigalōna
Sande poddāyene
Ō Balamani Balamani
Oḍilō odigey maṇi
Nee toḍunṭē kammagunnṭē
Nā madi rēge jvālājvālā