Telugu Lyrics
అదిగో చూడు బ్రాకెట్ పట్ట
బ్రాకెట్ పట్ట బ్రాకెట్ పట్ట
అదిగో చూడు బ్రాకెట్ పట్ట
కలలోన కలలోన
కాకరపువ్వు కాకరపువ్వు
పగబట్టి పగబట్టి
వెంబడించే వేగంతో
ఒదిగిపోతా ఒదిగిపోతా
అదే కదా బ్రాకెట్ పట్ట
బ్రాకెట్ పట్ట బ్రాకెట్ పట్ట
అదిగో చూడు బ్రాకెట్ పట్ట
ఓ దేవుడా ఓ దేవుడా
నా వయసుకు నా వయసుకు
సరితూగే సోకుల
సొగసుల కోవెల
తెరచావు తెరచావు
అదే కదా బ్రాకెట్ పట్ట
బ్రాకెట్ పట్ట బ్రాకెట్ పట్ట
అదిగో చూడు బ్రాకెట్ పట్ట
పులిని చూసి నక్క
పులి నక్కనై పోయె
గంధపు చెక్క
వెలయేల తెచ్చె
పైపైకి గంతులే
పైపైకి గంతులే
పరుగిడి పరుగిడి
పట్టేసి పట్టేసి
ఎత్తుకెళుతున్నా
అదే కదా బ్రాకెట్ పట్ట
బ్రాకెట్ పట్ట బ్రాకెట్ పట్ట
అదిగో చూడు బ్రాకెట్ పట్ట
English Lyrics / Transliteration
Adigo choodu bracket patta
Bracket patta bracket patta
Adigo choodu bracket patta
Kalalona kalalona
Kaakarapuvvu kaakarapuvvu
Pagabatti pagabatti
Vembadinche veganto
Odigipotha odigipotha
Ade kada bracket patta
Bracket patta bracket patta
Adigo choodu bracket patta
O devuda o devuda
Naa vayassuku naa vayassuku
Sarituge sokula
Sogusula kovela
Terachavu terachavu
Ade kada bracket patta
Bracket patta bracket patta
Adigo choodu bracket patta
Pulini chusi nakka
Puli nakkanai poye
Gandhapu chekka
Velayela techche
Paipaiki ganthule
Paipaiki ganthule
Parugidi parugidi
Patteysi patteysi
Etthukeluthunna
Ade kada bracket patta
Bracket patta bracket patta
Adigo choodu bracket patta