Telugu Lyrics
బ్రతుకు దారులైన లోకమయ
వేద వేదాంత సారమైన
వినత హృదయమున వెలసిన
నీవే మాకు దిక్కు దేవ
నీవే మాకు దిక్కు దేవ
బ్రహ్మ దేవసుత కరుణామయ
బ్రతుకు దారులైన లోకమయ
కాలచక్రమున కలికి రూపమాయె
కంసమర్ధనలో కృష్ణరూపమాయె
రామ నామమున రక్షించినావో
ఆదినాథుడవైన అర్చన నీకే
నారాయణా నారాయణా
శ్రీమన్నారాయణా
బ్రహ్మ దేవసుత కరుణామయ
బ్రతుకు దారులైన లోకమయ
వేద వేదాంత సారమైన
వినత హృదయమున వెలసిన
నీవే మాకు దిక్కు దేవ
నీవే మాకు దిక్కు దేవ
బ్రహ్మ దేవసుత కరుణామయ
బ్రతుకు దారులైన లోకమయ
English Lyrics / Transliteration
Brathuku Daarulaina Lokamaya
Veda Vedantha Saaramaina
Vinatha Hrudayamuna Velasina
Neeve Maaku Dhikku Deva
Neeve Maaku Dhikku Deva
Brahma Devasutha Karunamaya
Brathuku Daarulaina Lokamaya
Kaalachakramuna Kaliki Roopamaaye
Kamsamardhanalo Krishnaroopamaaye
Rama Naamuna Rakshinchinaavo
Aadinathudavaina Archana Neeke
Narayana Narayana
Sriman Narayana
Brahma Devasutha Karunamaya
Brathuku Daarulaina Lokamaya
Veda Vedantha Saaramaina
Vinatha Hrudayamuna Velasina
Neeve Maaku Dhikku Deva
Neeve Maaku Dhikku Deva
Brahma Devasutha Karunamaya
Brathuku Daarulaina Lokamaya