Telugu Lyrics
బ్రహ్మ కడిగిన పాదము – భువనములకెల్ల మూలము
అమర గణముల కెల్ల అండయై నిలచినది
అమర గణముల కెల్ల అండయై నిలచినది
శరణు జనకుడైన శంకరుని శ్రీ పాదము
శరణు జనకుడైన శంకరుని శ్రీ పాదము
పరమ శివుని పాదము – పరమ పదమన్నది
పరమ శివుని పాదము – పరమ పదమన్నది
భక్తి తోడ భజియించిన – పాపములంత తొలగించు
భక్తి తోడ భజియించిన – పాపములంత తొలగించు
శిరము నెత్తికొని మొక్కిన – చిరకాలము సుఖము నిచ్చు
శిరము నెత్తికొని మొక్కిన – చిరకాలము సుఖము నిచ్చు
బ్రహ్మ కడిగిన పాదము – భువనములకెల్ల మూలము
బ్రహ్మ కడిగిన పాదము – భువనములకెల్ల మూలము
అమర గణముల కెల్ల అండయై నిలచినది
అమర గణముల కెల్ల అండయై నిలచినది
శరణు జనకుడైన శంకరుని శ్రీ పాదము
శరణు జనకుడైన శంకరుని శ్రీ పాదము
English Lyrics / Transliteration
Brahma kadigina paadamu – bhuvanamulella moolamu
Amara ganamula kella andayai nilachinadi

Sharana janakudaina Shankaruni Sri paadamu

Parama Shivuni paadamu – parama padamannadi

Bhakti thoda bhajinchina – paapamulanta tholaginchu

Siramu nettikoni mokkina – chirakaalamu sukhamu nichchu