Telugu Lyrics
నీలా సాగదీశావని
నీలా సాగదీశావని
హోయ్ హోయ్ హోయ్ హోయ్
హృదయమనే గుడిలోన
హృదయమనే గుడిలోన
అందమైన దేవతవని
అందమైన దేవతవని
నాలోన వెలిశావులే
బ్రహ్మ రాసిన బొమ్మను
నీలా సాగదీశావని
హృదయమనే గుడిలోన
అందమైన దేవతవని
నాలోన వెలిశావులే
ఏ రంగుల కలలతో
ఏ రంగుల కలలతో
నన్ను రాశావేమో
నన్ను రాశావేమో
మనసు నిండా నింపావే
మనసు నిండా నింపావే
రంగులన్ని నీవేలే
రంగులన్ని నీవేలే
నా ఊహల్లో నిన్నావే
నా ఊహల్లో నిన్నావే
హృదయమంతా నీవేలే
హృదయమంతా నీవేలే
ఆశలన్నీ నీవేలే
ఆశలన్నీ నీవేలే
నీ పలుకుల గాలీతో
నీ పలుకుల గాలీతో
పడవలా సాగుతుంటే
పడవలా సాగుతుంటే
నా జీవితమంతా
నా జీవితమంతా
నీ వెంటే నడిచిందీ
నీ వెంటే నడిచిందీ
బ్రహ్మ రాసిన బొమ్మను
నీలా సాగదీశావని
హృదయమనే గుడిలోన
అందమైన దేవతవని
నాలోన వెలిశావులే
మబ్బులు తెరలను
మబ్బులు తెరలను
తొలగించి వెలుగిలా
తొలగించి వెలుగిలా
నా కళ్ళెదుటకొచ్చి
నా కళ్ళెదుటకొచ్చి
అంతలోనే మాయమాయే
అంతలోనే మాయమాయే
ఏదో మాయ చేసావే
ఏదో మాయ చేసావే
మది లోతున చేరావే
మది లోతున చేరావే
కన్నీరును తుడిచావే
కన్నీరును తుడిచావే
కాలం ఆగింది
కాలం ఆగింది
మనసు పరుగెత్తింది
మనసు పరుగెత్తింది
నీ రూపం నా కళ్ళలో
నీ రూపం నా కళ్ళలో
ఒకటే చిత్రంగా
ఒకటే చిత్రంగా
మిగిలిపోయిందీ
మిగిలిపోయిందీ
బ్రహ్మ రాసిన బొమ్మను
నీలా సాగదీశావని
హృదయమనే గుడిలోన
అందమైన దేవతవని
నాలోన వెలిశావులే
English Lyrics / Transliteration
Neela saagadeeshaavani, neela saagadeeshaavani
Hoy hoy hoy hoy
Hridayamane gudilona, hridayamane gudilona
Andamaina devathavani, andamaina devathavani
Naalona velishaavule
Brahma raasina bommanu
Neela saagadeeshaavani
Hridayamane gudilona
Andamaina devathavani
Naalona velishaavule
E rangula kalalatho, e rangula kalalatho
Nannu raashaavemo, nannu raashaavemo
Manasu ninda nimpaave, manasu ninda nimpaave
Rangulanni neevele, rangulanni neevele
Naa oohallo ninnaave, naa oohallo ninnaave
Hridayamantha neevele, hridayamantha neevele
Aashalanni neevele, aashalanni neevele
Nee palukula gaalitho, nee palukula gaalitho
Padavalaa saaguthunte, padavalaa saaguthunte
Naa jeevithamantha, naa jeevithamantha
Nee venthe nadichindee, nee venthe nadichindee
Brahma raasina bommanu
Neela saagadeeshaavani
Hridayamane gudilona
Andamaina devathavani
Naalona velishaavule
Mabbulu theralanu, mabbulu theralanu
Tholaginchi velugila, tholaginchi velugila
Naa kall yedu dakochi, naa kall yedu dakochi
Anthalone maayamaaye, anthalone maayamaaye
Edho maaya chesaave, edho maaya chesaave
Madi lothuna cheraave, madi lothuna cheraave
Kanneerunu thudichaave, kanneerunu thudichaave
Kaalam aagindhi, kaalam aagindhi
Manasu parugeththindhi, manasu parugeththindhi
Nee roopam naa kallalo, nee roopam naa kallalo
Okate chithranga, okate chithranga
Migilipoyindhee, migilipoyindhee
Brahma raasina bommanu
Neela saagadeeshaavani
Hridayamane gudilona
Andamaina devathavani
Naalona velishaavule