Telugu Lyrics
త్రిమూర్తి రూపంబైన వాడా
బ్రహ్మ విష్ణు శివ శంకర
త్రిమూర్తి రూపంబైన వాడా
అజ్ఞాన తిమిరము తొలగించి
జ్ఞాన దీపం వెలిగించి
అజ్ఞాన తిమిరము తొలగించి
జ్ఞాన దీపం వెలిగించి
అఖిల లోకముల రక్షించే
అఖిల లోకముల రక్షించే
అందరివాడా నీవే నాథా
బ్రహ్మ విష్ణు శివ శంకర
త్రిమూర్తి రూపంబైన వాడా
సర్వ సృష్టికి మూల కారణం
సర్వశక్తి కి ఆద్య కారణం
సర్వ సృష్టికి మూల కారణం
సర్వశక్తి కి ఆద్య కారణం
ఆపన్నుల ఆర్తిని తీర్చే
ఆపన్నుల ఆర్తిని తీర్చే
అచ్యుతానంద శ్రీ సాయి నాథా
బ్రహ్మ విష్ణు శివ శంకర
త్రిమూర్తి రూపంబైన వాడా
బ్రహ్మ విష్ణు శివ శంకర
త్రిమూర్తి రూపంబైన వాడా
English Lyrics / Transliteration
Trimurti roopambaina vaadaa
Brahma Vishnu Shiva Shankara
Trimurti roopambaina vaadaa
Agnana timiramu tolaginchi
Jnana deepam veliginchi
Agnana timiramu tolaginchi
Jnana deepam veliginchi
Akhila lokamula rakshinche
Akhila lokamula rakshinche
Andarivaada neeve naathaa
Brahma Vishnu Shiva Shankara
Trimurti roopambaina vaadaa
Sarva srushtiki moola kaaranam
Sarva shakti ki aadya kaaranam
Sarva srushtiki moola kaaranam
Sarva shakti ki aadya kaaranam
Aapannula aarthini teerche
Aapannula aarthini teerche
Achyutananda Sri Sai Naathaa
Brahma Vishnu Shiva Shankara
Trimurti roopambaina vaadaa
Brahma Vishnu Shiva Shankara
Trimurti roopambaina vaadaa