Telugu Lyrics
బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే
అన్నింటా తానుండు నిండియుండు
అన్నింటా తానుండు నిండియుండు
బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే
బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే
అది లేదు దీని లేదు అనుకొనబోకు
అది లేదు దీని లేదు అనుకొనబోకు
అంతటా సర్వం తాను అనుకొనుమా
అంతటా సర్వం తాను అనుకొనుమా
బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే
బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే
అడుగడుగున నీ అడుగున
పరుగెత్తు రూపం దానిదే
అడుగడుగున నీ అడుగున
పరుగెత్తు రూపం దానిదే
నీ ఊపిరి నీలో ఊపిరి
అది రూపం దానిదే
బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే
బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే
అన్నింటా తానుండు నిండియుండు
అన్నింటా తానుండు నిండియుండు
బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే
బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే
English Lyrics / Transliteration
Brahmam okkate parabrahmam okkate
Aninta taanundu nindiyundu
Aninta taanundu nindiyundu
Brahmam okkate parabrahmam okkate
Brahmam okkate parabrahmam okkate
Adi ledu deeni ledu anukonaboku
Adi ledu deeni ledu anukonaboku
Antata sarvam taanu anukonuma
Antata sarvam taanu anukonuma
Brahmam okkate parabrahmam okkate
Brahmam okkate parabrahmam okkate
Adugaduguna nee aduguna
Parugettu roopam daanide
Adugaduguna nee aduguna
Parugettu roopam daanide
Nee oopiri neelo oopiri
Adi roopam daanide
Brahmam okkate parabrahmam okkate
Brahmam okkate parabrahmam okkate
Aninta taanundu nindiyundu
Aninta taanundu nindiyundu
Brahmam okkate parabrahmam okkate
Brahmam okkate parabrahmam okkate