Telugu Lyrics
శంకర శాశ్వత కారుణ్యకరం శంకరం శరణం మమ శంకరం

బ్రహ్మమురారి త్రిపురంతకారి భానుశశి భూసుర కోటి వందిత

అఖిల చరాచర పితామహుడని
అఖిల జగత్కారణ భూతుడని
అఖిల లోకేశ్వరుడని
అఖిల మంగళ రూపుడని
బ్రహ్మమురారి త్రిపురంతకారి భానుశశి భూసుర కోటి వందిత
శంకర శాశ్వత కారుణ్యకరం శంకరం శరణం మమ శంకరం
శంకర శాశ్వత కారుణ్యకరం శంకరం శరణం మమ శంకరం
అష్ట దిక్పాలకులు స్తుతింపగా
అష్టాంగ యోగులు ధ్యానింపగా
అంబికా పతియని
అమర వందితుడని
బ్రహ్మమురారి త్రిపురంతకారి భానుశశి భూసుర కోటి వందిత
శంకర శాశ్వత కారుణ్యకరం శంకరం శరణం మమ శంకరం
శంకర శాశ్వత కారుణ్యకరం శంకరం శరణం మమ శంకరం
English Lyrics / Transliteration
Shankara shashwata karunyakaaram Shankaram sharanam mama Shankaram

Brahmamurari tripurantakari bhanu shashi bhusura koti vandita

Akhila charachara pitamahudani
Akhila jagat karana bhutudani
Akhila lokeshwarudani
Akhila mangala rupudani
Brahmamurari tripurantakari bhanu shashi bhusura koti vandita
Shankara shashwata karunyakaaram Shankaram sharanam mama Shankaram
Shankara shashwata karunyakaaram Shankaram sharanam mama Shankaram
Ashta dikpalakulu stutimpaga
Ashtanga yogulu dhyanimpaga
Ambika patiyani
Amara vandinudani