Telugu Lyrics
బ్రహ్మానందమేగ
బ్రహ్మానందమేగ
బ్రహ్మానందమేగ
శ్రీ సాయి సద్గురు
శ్రీ సాయి సద్గురు
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
బ్రహ్మానందమేగ
బ్రహ్మానందమేగ
అందరిలోనూ ఒకటే
నీవు అందరిలోనూ ఒకటే
నీ రూపం ఒకటి
నీ లీలలు కోటి
నీ రూపం ఒకటి
నీ లీలలు కోటి
బ్రహ్మానందమేగ
శ్రీ సాయి సద్గురు
శ్రీ సాయి సద్గురు
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
బ్రహ్మానందమేగ
బ్రహ్మానందమేగ
మనసు నిలపగలవారికి
నీ దర్శనమిచ్చెదవు
ఆశలన్నీ వీడినవారికి
నీ శాంతినిచ్చెదవు
మనసు నిలపగలవారికి
నీ దర్శనమిచ్చెదవు
ఆశలన్నీ వీడినవారికి
నీ శాంతినిచ్చెదవు
బ్రహ్మానందమేగ
శ్రీ సాయి సద్గురు
శ్రీ సాయి సద్గురు
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
బ్రహ్మానందమేగ
బ్రహ్మానందమేగ
English Lyrics / Transliteration
Brahmanandamega
Brahmanandamega
Brahmanandamega
Shri Sai Sadguru
Shri Sai Sadguru
Narayana Narayana
Narayana Narayana
Brahmanandamega
Brahmanandamega
Andarilonu okate
Neevu andarilonu okate
Nee roopam okati
Nee leelalu koti
Nee roopam okati
Nee leelalu koti
Brahmanandamega
Shri Sai Sadguru
Shri Sai Sadguru
Narayana Narayana
Narayana Narayana
Brahmanandamega
Brahmanandamega
Manasu nilapagalariki
Nee darshanamiccheduvu
Aashalanni veedinavariki
Nee shantimiccheduvu
Manasu nilapagalariki
Nee darshanamiccheduvu
Aashalanni veedinavariki
Nee shantimiccheduvu
Brahmanandamega
Shri Sai Sadguru
Shri Sai Sadguru
Narayana Narayana
Narayana Narayana
Brahmanandamega
Brahmanandamega