Telugu Lyrics
బ్రహ్మాండమంతా నా కంటిపాపలో
నీలి సంద్రాల నీటి అలలలో
నీలి సంద్రాల నీటి అలలలో
అందమైన నీ రూపము
అందమైన నీ రూపము
ప్రతి అణువూ నీ స్వరూపము
బ్రహ్మాండమంతా నా కంటిపాపలో
మెరిసే తారల మాలికలో
మెరిసే తారల మాలికలో
పున్నమి జాబిలి నీ వదనము
పున్నమి జాబిలి నీ వదనము
చిరుగాలి వీచే చప్పుడులో
చిరుగాలి వీచే చప్పుడులో
అంతయు నీ లయ బద్ధము
బ్రహ్మాండమంతా నా కంటిపాపలో
కొత్త చిగురుల తొడిమలలో
కొత్త చిగురుల తొడిమలలో
నీ నవ్వుల సవ్వడి విందునా
నీ నవ్వుల సవ్వడి విందునా
మధురమైన పండ్ల రుచులలో
మధురమైన పండ్ల రుచులలో
అంతయు నీ అమృతము
బ్రహ్మాండమంతా నా కంటిపాపలో
పసిడి వెలుగుల కిరణాలలో
పసిడి వెలుగుల కిరణాలలో
నీ సంతోషం ప్రతిబింబించె
నీ సంతోషం ప్రతిబింబించె
పక్షుల కిలకిల రావాలలో
పక్షుల కిలకిల రావాలలో
అంతయు నీ ఆనందము
బ్రహ్మాండమంతా నా కంటిపాపలో
నీలి సంద్రాల నీటి అలలలో
నీలి సంద్రాల నీటి అలలలో
అందమైన నీ రూపము
అందమైన నీ రూపము
ప్రతి అణువూ నీ స్వరూపము
బ్రహ్మాండమంతా నా కంటిపాపలో
English Lyrics / Transliteration
Brahmandam antha naa kantipaapalo
Neeli sandraala neeti alalalo
Neeli sandraala neeti alalalo
Andamaina nee roopamu
Andamaina nee roopamu
Prathi anuvu nee swaroopamu
Brahmandam antha naa kantipaapalo
Merise thaarala maalika lo
Merise thaarala maalika lo
Punnami jaabili nee vadanamu
Punnami jaabili nee vadanamu
Chirugaali veeche chappudulo
Chirugaali veeche chappudulo
Anthayu nee laya baddhamu
Brahmandam antha naa kantipaapalo
Kotha chigurula thodimelalo
Kotha chigurula thodimelalo
Nee navvula savvadi vindunaa
Nee navvula savvadi vindunaa
Madhuramaina pandla ruchulalo
Madhuramaina pandla ruchulalo
Anthayu nee amruthamu
Brahmandam antha naa kantipaapalo
Pasidi velugula kiranala lo
Pasidi velugula kiranala lo
Nee santhosham prathibimbiche
Nee santhosham prathibimbiche
Pakshula kilakila raavaala lo
Pakshula kilakila raavaala lo
Anthayu nee aanandamu
Brahmandam antha naa kantipaapalo
Neeli sandraala neeti alalalo
Neeli sandraala neeti alalalo
Andamaina nee roopamu
Andamaina nee roopamu
Prathi anuvu nee swaroopamu
Brahmandam antha naa kantipaapalo