Telugu Lyrics
మా బ్రహ్మయ్య ఓ బ్రహ్మయ్య
లోకముల సృష్టింప లోకముల పోషింప
లోకముల లయమింప లోకముల నడిపించ
బ్రహ్మయ్య ఓ బ్రహ్మయ్య
మా బ్రహ్మయ్య ఓ బ్రహ్మయ్య
చదువైనవాడైతే చదువులు నేర్పించి
అది చాలకున్నా అని ఇంక చదివించి
పిల్లాడి చదువుకున్నాడని
పిల్లాడి తెలివిగలవాడని
పదిమందిలో పించుకొనే
తండ్రివవు బ్రహ్మయ్య
బ్రహ్మయ్య ఓ బ్రహ్మయ్య
మా బ్రహ్మయ్య ఓ బ్రహ్మయ్య
చదువైన పిల్లానికై చదువుగల పిల్లనే
కనుగొనుటయే తగు పనులాయె
ఇందుకొక పద్ధతి
అందుకొక పద్ధతి
ఇదియంతయు నీవేగా
అవును నీవేగా
బ్రహ్మయ్య ఓ బ్రహ్మయ్య
మా బ్రహ్మయ్య ఓ బ్రహ్మయ్య
మాడలకో గుండెలకో
మా యింటి బంగారానికో
మా యింటి వెలుగుందుకో
అందగాని కోసమై
అందగత్తెను దొరకించు
మా బ్రహ్మయ్య
బ్రహ్మయ్య ఓ బ్రహ్మయ్య
మా బ్రహ్మయ్య ఓ బ్రహ్మయ్య
లోకముల సృష్టింప లోకముల పోషింప
లోకముల లయమింప లోకముల నడిపించ
బ్రహ్మయ్య ఓ బ్రహ్మయ్య
మా బ్రహ్మయ్య ఓ బ్రహ్మయ్య
English Lyrics / Transliteration
Maa Brahmayya O Brahmayya
Lokamula Srustimpa Lokamula Poshimpa
Lokamula Layamimpa Lokamula Nadipimpa
Brahmayya O Brahmayya
Maa Brahmayya O Brahmayya
Chaduvaina Vadaite Chaduvulu Nerpinchi
Adi Chalakunnna Ani Inka Chadivinchi
Pilladi Chaduvukunnadani
Pilladi Telivigalavadani
Padimandilo Pinchukone
Tandrivavu Brahmayya
Brahmayya O Brahmayya
Maa Brahmayya O Brahmayya
Chaduvaina Pillanaikai Chaduvugala Pillane
Kanugonutaye Tagu Panulaye
Indukoka Paddhati
Andukoka Paddhati
Idiyantayu Neevega
Avunu Neevega
Brahmayya O Brahmayya
Maa Brahmayya O Brahmayya
MadalakO GundelakO
Maa Inti BangaranikO
Maa Inti VelugundukO
Andagani Kosamai
Andagattenu Dorakinchu
Maa Brahmayya
Brahmayya O Brahmayya
Maa Brahmayya O Brahmayya
Lokamula Srustimpa Lokamula Poshimpa
Lokamula Layamimpa Lokamula Nadipimpa
Brahmayya O Brahmayya
Maa Brahmayya O Brahmayya