Telugu Lyrics
శ్రీనివాసుని బ్రహ్మోత్సవం
పండగ వస్తే బ్రహ్మోత్సవం
పండుగే పండగ బ్రహ్మోత్సవం
అలంకారంతో అంకుశమంట
అవతారపు మౌక్తికమంట
అఖిలాండ కోటికి
అలరారే మూలమంట
నిత్య నూతనం
శ్రీనివాస వ్రతం
జన్మ జన్మల
పుణ్య ఫలం
శ్రీనివాసుని బ్రహ్మోత్సవం
పండగ వస్తే బ్రహ్మోత్సవం
పండుగే పండగ బ్రహ్మోత్సవం
వెంకటేశ్వరుని
బ్రహ్మోత్సవం
వెలుగుల లోకపు
వైభవం
ముక్తి దాయక
శ్రీనివాస
శ్రీనివాస
శ్రీనివాస
సంతాన కారక
శ్రీనివాస
శ్రీనివాస
శ్రీనివాస
సుఖ సంతోషాల
శ్రీనివాస
శ్రీనివాస
శ్రీనివాస
కలియుగ వరద
శ్రీనివాస
శ్రీనివాస
శ్రీనివాస
బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం
శ్రీనివాసుని బ్రహ్మోత్సవం
పండగ వస్తే బ్రహ్మోత్సవం
పండుగే పండగ బ్రహ్మోత్సవం
English Lyrics / Transliteration
Srinivasuni Brahmotsavam
Pandaga vasthe Brahmotsavam
Panduge pandaga Brahmotsavam
Alankaranto ankusamanta
Avatarapu mouktikamanta
Akhilandakodiki
Alarare moolamanta
Nitya nootanam
Srinivasa vratam
Janma janmala
Punya phalam
Srinivasuni Brahmotsavam
Pandaga vasthe Brahmotsavam
Panduge pandaga Brahmotsavam
Venkateshwaruni
Brahmotsavam
Velugula lokapu
Vaibhavam
Mukti dayaka
Srinivasa
Srinivasa
Srinivasa
Santana karaka
Srinivasa
Srinivasa
Srinivasa
Sukha santosala
Srinivasa
Srinivasa
Srinivasa
Kaliyuga varada
Srinivasa
Srinivasa
Srinivasa
Brahmotsavam Brahmotsavam
Srinivasuni Brahmotsavam
Pandaga vasthe Brahmotsavam
Panduge pandaga Brahmotsavam