Telugu Lyrics
బ్రహ్మోత్సవమును చూడవచ్చే భాగ్యము
శ్రీవారిని కొలిచేటి భాగ్యము
నారదుడే సాక్ష్యముగా
దివిసీమల మకుటముగా
శ్రీ వేంకటగిరి పైన కొలువున్నాడు
భక్తితో పిలిస్తే పలికే దేవుడు
ఆ వెనుక వైకుంఠమున ఉన్నాడే
శ్రీవారి కోపమున కాసులమ్మ
రమణీరమణుడై శ్రీవేంకటరమణుడై
లోకమెల్ల పాలించు శ్రీవేంకటరమణుడై
తిరుమల తిరుపతిలో శ్రీవేంకటేశ్వరుడై
అలమేలుమంగతో వెలసినాడే
శ్రీవారి బ్రహ్మోత్సవం…
శ్రీవారిని కొలిచేటి భాగ్యము
నారదుడే సాక్ష్యముగా
దివిసీమల మకుటముగా
శ్రీ వేంకటగిరి పైన కొలువున్నాడు
భక్తితో పిలిస్తే పలికే దేవుడు
ఆ వెనుక వైకుంఠమున ఉన్నాడే
శ్రీవారి కోపమున కాసులమ్మ
రమణీరమణుడై శ్రీవేంకటరమణుడై
లోకమెల్ల పాలించు శ్రీవేంకటరమణుడై
తిరుమల తిరుపతిలో శ్రీవేంకటేశ్వరుడై
అలమేలుమంగతో వెలసినాడే
శ్రీవారి బ్రహ్మోత్సవం…
English Lyrics / Transliteration
Brahmotsavamunu choodavachche bhagyumu
Srevarini kolicheti bhagyumu
Naradude sakshyamuga
Diviseemala makutamuga
Sree Venkatagiri paina kolunnadu
Bhaktitho pilisthe palike devudu
Aa venuka Vaikunthamuna unnade
Sreevari kopamuna kaasulamma
Ramaneeramanudai Sreevenkataramanudai
Lokamella paalinchu Sreevenkataramanudai
Tirumala Tirupathilo Sree Venkateshuduai
Alamelumangatho velasinaade
Srevari Brahmotsavam…
Srevarini kolicheti bhagyumu
Naradude sakshyamuga
Diviseemala makutamuga
Sree Venkatagiri paina kolunnadu
Bhaktitho pilisthe palike devudu
Aa venuka Vaikunthamuna unnade
Sreevari kopamuna kaasulamma
Ramaneeramanudai Sreevenkataramanudai
Lokamella paalinchu Sreevenkataramanudai
Tirumala Tirupathilo Sree Venkateshuduai
Alamelumangatho velasinaade
Srevari Brahmotsavam…