Telugu Lyrics
బలిభంగ నారాయణునకు
అంబుధి కన్యకకు నానతి
అంబుజ నాభాయ నమః||
అక్షయ శ్వేత ద్వీపమందు
అవ్యక్త రూపుడై యుండి
దక్ష ప్రజాపతి సుతలకు
దానవ మర్దనాయ నమః||
అనుపమంబైన శ్రీరంగమందు
అరవిరి తమ్మి పుష్పమందు
మనసిజుడైన మధుసూదనునకు
మరుసంహారాయ నమః||
అండపిండముల యందు నిండి
అఖిల లోకముల యందు నిండి
దండి భర్గపుర వాసుడైన
దామోదరాయ నమః||
కరివొసగిన పాదములకు
కమలాయతాక్షునకు
హరి నారాయణునకు నానతి
హరిహరాయ నమః||
English Lyrics / Transliteration
Bali bhanga narayanunaku
Ambudi kanyaka aanati
Ambujanaabhaaya namah||
Akshaya swetha dweepamandu
Avyaktha roopudai yundi
Daksha prajapathi sutalaku
Daana va mardanaaya namah||
Anupama mbaina Srirangamandu
Araviri thami pushpamandu
Manasijudaina Madhusudhananaku
Maru samhaaraaya namah||
Andapindamula yandu nindi
Akhila lokamula yandu nindi
Dandi Bhargapura vaasudaina
Daamodaraaya namah||
Kariv osagina paadamulaku
Kamalaayathaakshunaku
Hari narayanunaku aanati
Harihaaraaya namah||