Telugu Lyrics
శ్రీ సాయి నామ బ్రహ్మోత్సవం
శ్రీ సాయి నామ బ్రహ్మోత్సవం
జగమెల్ల కొలిచే ఆరంభం
శ్రీ సాయి నామ బ్రహ్మోత్సవం
శ్రీ సాయి నామ బ్రహ్మోత్సవం
భక్తులందరిని పిలిచే పండుగ
శ్రీ సాయి నామ బ్రహ్మోత్సవం
శ్రీ సాయి నామ బ్రహ్మోత్సవం
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి
అనంత అనంత వందనం
సాయి దేవా సాయి దేవా
నీకు స్వాగతం
నీకు స్వాగతం
శ్రీ సాయి నామ బ్రహ్మోత్సవం
శ్రీ సాయి నామ బ్రహ్మోత్సవం
నవ విధ భక్తుల నందరికి
సేవలు అందించు దేవా
మా స్వామి మా దైవం
మా సాయి రావా
వారధిగ నిలిచి మమ్ము
బ్రోవగ వచ్చితివే
మా సాయి రావా
మా సాయి రావా
శ్రీ సాయి నామ బ్రహ్మోత్సవం
శ్రీ సాయి నామ బ్రహ్మోత్సవం
ఆత్మ రూపం సాయి రూపం
ఆనంద రూపం సాయి రూపం
శాంతి రూపం సాయి రూపం
రక్ష రూపం సాయి రూపం
శరణాగతి భక్తితో
దాసులము మీ సేవలో
అంకితమయ్యే వేళలో
అభయము నీవే మాకు
శ్రీ సాయి నామ బ్రహ్మోత్సవం
శ్రీ సాయి నామ బ్రహ్మోత్సవం
భక్తిగ జరిగే ఈ ఉత్సవం
ఆనంద పారవశ్యం
ప్రతి హృదయం నీలో లీనం
ప్రభువు మా సాయీశ్వర
ప్రభువు మా సాయీశ్వర
జగమెల్ల కొలిచే ఆరంభం
శ్రీ సాయి నామ బ్రహ్మోత్సవం
శ్రీ సాయి నామ బ్రహ్మోత్సవం
English Lyrics / Transliteration
Sri Sai Nama Brahmotsavam
Sri Sai Nama Brahmotsavam
Jagamella koliche aarambham
Sri Sai Nama Brahmotsavam
Sri Sai Nama Brahmotsavam
Bhaktularandarini piliche panduga
Sri Sai Nama Brahmotsavam
Sri Sai Nama Brahmotsavam
Akhilanda koti brahmanda nayakaniki
Anantha anantha vandanam
Sai Deva Sai Deva
Neeku swagatham
Neeku swagatham
Sri Sai Nama Brahmotsavam
Sri Sai Nama Brahmotsavam
Nava vidha bhaktula nandhariki
Sevalu andinchu Deva
Maa swami maa daivam
Maa Sai Raava
Vaaradhiga nilichi mammu
Brova ga vachithive
Maa Sai Raava
Maa Sai Raava
Sri Sai Nama Brahmotsavam
Sri Sai Nama Brahmotsavam
Aatma roopam Sai roopam
Aananda roopam Sai roopam
Shanti roopam Sai roopam
Raksha roopam Sai roopam
Sharanagathi bhakthitho
Daasulamu mee sevalo
Ankithamayye velalo
Abhayamu neeve maaku
Sri Sai Nama Brahmotsavam
Sri Sai Nama Brahmotsavam
Bhaktiga jarige ee utsavam
Aananda paaravashyam
Prathi hrudayam neelo leenam
Prabhu maa Sai Eeshwara
Prabhu maa Sai Eeshwara
Jagamella koliche aarambham
Sri Sai Nama Brahmotsavam
Sri Sai Nama Brahmotsavam