Telugu Lyrics
పదములు పన్నెండు
అది పారాయణము
బ్రమ్మంఒక్కటే
పదములు పన్నెండు
అది పారాయణము
హరియే బ్రహ్మ
హరియే విష్ణు
హరియే నారాయణుడు
అల నారాయణుడే
అల బ్రహ్మ దేవుడు
అల శివుని రూపం
హరియే బ్రహ్మ
హరియే విష్ణు
హరియే నారాయణుడు
అల నారాయణుడే
అల బ్రహ్మ దేవుడు
అల శివుని రూపం
అల శ్రీమన్నారాయణ
స్తుతి నీ వేదపు
నిన్నే పొందెన
అల శ్రీమన్నారాయణ
స్తుతి నీ వేదపు
నిన్నే పొందెన
హరియే బ్రహ్మ
హరియే విష్ణు
హరియే నారాయణుడు
అల నారాయణుడే
అల బ్రహ్మ దేవుడు
అల శివుని రూపం
హరియే బ్రహ్మ
హరియే విష్ణు
హరియే నారాయణుడు
అల నారాయణుడే
అల బ్రహ్మ దేవుడు
అల శివుని రూపం
English Lyrics / Transliteration
Padamulu pannendu
Adi paaraayanamu
Brammamokkate
Padamulu pannendu
Adi paaraayanamu
Hariye Brahma
Hariye Vishnu
Hariye Naaraayanudu
Ala Naaraayanude
Ala Brahma devudu
Ala Sivuni roopam
Hariye Brahma
Hariye Vishnu
Hariye Naaraayanudu
Ala Naaraayanude
Ala Brahma devudu
Ala Sivuni roopam
Ala Srimannaaraayana
Stuti nee vedapu
Ninne pondena
Ala Srimannaaraayana
Stuti nee vedapu
Ninne pondena
Hariye Brahma
Hariye Vishnu
Hariye Naaraayanudu
Ala Naaraayanude
Ala Brahma devudu
Ala Sivuni roopam
Hariye Brahma
Hariye Vishnu
Hariye Naaraayanudu
Ala Naaraayanude
Ala Brahma devudu
Ala Sivuni roopam