Telugu Lyrics
ఎవరివో నువ్వే ఎవరివో నువ్వే
అందాల రాణి అందాల రాణి
ఎవరివో నువ్వే ఎవరివో నువ్వే
పట్టు చీర కట్టుకుని
లక్క పిడత పట్టుకుని
అడుగేస్తూ వచ్చింది
అందాల రాణి
బ్రాండ్ బాబు ఒక్కడు
బ్రాండ్ బాబు ఒక్కడు
అందాల రాణి
దెగ్గరే రాణి
బ్రాండ్ బాబు ఒక్కడు
అందాల రాణి
దెగ్గరే రాణి
అందాల రాణి అందాల రాణి
ఎవరివో నువ్వే ఎవరివో నువ్వే
అందాల రాణి అందాల రాణి
ఎవరివో నువ్వే ఎవరివో నువ్వే
బ్రాండ్ బాబు ఒక్కడు
బ్రాండ్ బాబు ఒక్కడు
అందాల రాణి
దెగ్గరే రాణి
బ్రాండ్ బాబు ఒక్కడు
అందాల రాణి
దెగ్గరే రాణి
నువ్వంటే నాకసలు
పిచ్చి పిచ్చి పిచ్చి
నీతోనే ఈ లోకం
మొత్తం మొత్తం మొత్తం
నువ్వంటే నాకసలు
పిచ్చి పిచ్చి పిచ్చి
నీతోనే ఈ లోకం
మొత్తం మొత్తం మొత్తం
ఏదైనా నీకొరకు
చెయ్యగలడు చెయ్యగలడు
నీ ఊసే ఎప్పుడూ
ఒక్కటే ఒక్కటే
బ్రాండ్ బాబు ఒక్కడు
బ్రాండ్ బాబు ఒక్కడు
అందాల రాణి
దెగ్గరే రాణి
బ్రాండ్ బాబు ఒక్కడు
అందాల రాణి
దెగ్గరే రాణి
చూపిస్తా నీకసలు
హీరోయిజం నేనే
కొంటాను నీకసలు
బంగారు నగలే
చూపిస్తా నీకసలు
హీరోయిజం నేనే
కొంటాను నీకసలు
బంగారు నగలే
నువ్వుంటే చాలమ్మా
నేనుంటా రా
ఈ జన్మ నీకే సొంతం
నా సొంతం
బ్రాండ్ బాబు ఒక్కడు
బ్రాండ్ బాబు ఒక్కడు
అందాల రాణి
దెగ్గరే రాణి
బ్రాండ్ బాబు ఒక్కడు
అందాల రాణి
దెగ్గరే రాణి
English Lyrics / Transliteration
Evarivo nuvve evarivo nuvve
Andala rani andala rani
Evarivo nuvve evarivo nuvve
Pattu cheera kattukuni
Lakka pidatha pattukuni
Adugesthu vachindi
Andala rani
Brand babu okkadu
Brand babu okkadu
Andala rani
Deggare rani
Brand babu okkadu
Andala rani
Deggare rani
Andala rani andala rani
Evarivo nuvve evarivo nuvve
Andala rani andala rani
Evarivo nuvve evarivo nuvve
Brand babu okkadu
Brand babu okkadu
Andala rani
Deggare rani
Brand babu okkadu
Andala rani
Deggare rani
Nuvvante nakasalu
Pichi pichi pichi
Neethone ee lokam
Motham motham motham
Nuvvante nakasalu
Pichi pichi pichi
Neethone ee lokam
Motham motham motham
Edaina neekoraku
Cheyyagadu cheyyagadu
Nee use eppudu
Okkate okkate
Brand babu okkadu
Brand babu okkadu
Andala rani
Deggare rani
Brand babu okkadu
Andala rani
Deggare rani
Choopista neekasalu
Heroism nene
Kontanu neekasalu
Bangaru nagale
Choopista neekasalu
Heroism nene
Kontanu neekasalu
Bangaru nagale
Nuvvunte chaalamma
Nenunta ra
Ee janma neeke sontham
Na sontham
Brand babu okkadu
Brand babu okkadu
Andala rani
Deggare rani
Brand babu okkadu
Andala rani
Deggare rani