Telugu Lyrics
అది ఆశల ఆకాశం
పూల బాట అనుకుంటే
అది కలల లోకం
ఆడపిల్ల మనసు
రాజసాల కోవెల
అమ్మ వడిని చేరి
అరచేతిలోన లోకం
వెన్నెలంతా దాచిన
చిరునవ్వులు చిలికే
వెన్నెలంతా దాచిన
చిరునవ్వులు చిలికే
అందాల రూపం
బతుకు పూల బాట అనుకుంటే
అది ఆశల ఆకాశం
పూల బాట అనుకుంటే
అది కలల లోకం
పొన్న చెట్టు నీడలో
పసిడి కలలు కాసే
పిల్ల వెన్నెల రేయి
చిరుగాలికి ఊగే
తల్లితండ్రి ఒడిలో
తనువొదిగే భావం
తల్లితండ్రి ఒడిలో
తనువొదిగే భావం
జీవితపు సారం
ప్రేమకు ప్రతిరూపం
బతుకు పూల బాట అనుకుంటే
అది ఆశల ఆకాశం
పూల బాట అనుకుంటే
అది కలల లోకం
ఆడపిల్ల మనసు
రాజసాల కోవెల
అమ్మ వడిని చేరి
అరచేతిలోన లోకం
వెన్నెలంతా దాచిన
చిరునవ్వులు చిలికే
వెన్నెలంతా దాచిన
చిరునవ్వులు చిలికే
అందాల రూపం
English Lyrics / Transliteration
Adi aashala aakaasham
Poola baata anukunte
Adi kalala lokam
Aadapiila manasu
Raajasala kovela
Amma vadini cheri
Arachetilona lokam
Vennelanta daachina
Chirunavvulu chilike
Vennelanta daachina
Chirunavvulu chilike
Andaala roopam
Bathuku poola baata anukunte
Adi aashala aakaasham
Poola baata anukunte
Adi kalala lokam
Ponna chettu needalo
Pasidi kalalu kaase
Pilla vennela reyi
Chirugaaliki oooge
Tallitandri odilo
Tanuvodige bhaavam
Tallitandri odilo
Tanuvodige bhaavam
Jeevithapu saaram
Premaku pratirupam
Bathuku poola baata anukunte
Adi aashala aakaasham
Poola baata anukunte
Adi kalala lokam
Aadapiila manasu
Raajasala kovela
Amma vadini cheri
Arachetilona lokam
Vennelanta daachina
Chirunavvulu chilike
Vennelanta daachina
Chirunavvulu chilike
Andaala roopam