Telugu Lyrics
నేను రెడీ నీకో రెడీ
కొట్టేసింది ఒక లవ్ స్టోరీ
చెప్పేసింది ఒక న్యూ స్టోరీ
తెగిపోనీ ఇదిగో ఫ్రీ
నీ చుట్టూ తిరిగే లైఫ్ ఇది
నీకోసం సాగే స్పీడ్ ఇది
కొట్టేసే టైమ్ ఇది
లైఫ్ అంటే లైఫ్ నీవు
లవ్ అంటే లవ్ నీవు
బ్రేకప్ కొట్టేసా
డ్రామా ఏదీ లేకున్నా
చూడగానే నీ కోసం
మనసంతా ఇచ్చేశా
బ్రేక్ లూస్ బ్రేక్ లూస్
నా మనసు నిన్ను కోరు
బ్రేక్ లూస్ బ్రేక్ లూస్
నీ వెంటే నా పయనం
బ్రేక్ లూస్ బ్రేక్ లూస్
నీతోనే నా లోకం
బ్రేక్ లూస్ బ్రేక్ లూస్
పదే పదే నీపైనే
అంతరంగం నువ్వే
నాలో నన్ను నువ్వే
కనపడెలోకమంతా
నా కళ్ళలో నువ్వే
రేపటికి రేపు నువ్వే
రమ్మంటె నేను రెడీ
బ్రేకప్ కొట్టేసా
డ్రామా ఏదీ లేకున్నా
చూడగానే నీ కోసం
మనసంతా ఇచ్చేశా
బ్రేక్ లూస్ బ్రేక్ లూస్
నా మనసు నిన్ను కోరు
బ్రేక్ లూస్ బ్రేక్ లూస్
నీ వెంటే నా పయనం
బ్రేక్ లూస్ బ్రేక్ లూస్
నీతోనే నా లోకం
బ్రేక్ లూస్ బ్రేక్ లూస్
పదే పదే నీపైనే
English Lyrics / Transliteration
Nenu ready neekoo ready
Kottestindi oka love story
Cheppesindi oka new story
Tegiponee idigo free
Nee chuttu tirige life idhi
Neekosam saage speed idhi
Kottesey time idhi
Life ante life neevu
Love ante love neevu
Breakup kottesaa
Drama edee lekunna
Choodagaane nee kosam
Manasanthaa icchesaa
Break loose break loose
Naa manasu ninnu koru
Break loose break loose
Nee vente naa payanam
Break loose break loose
Neethone naa lokam
Break loose break loose
Pade pade neepaine
Antharangam nuvve
Naalo nannu nuvve
Kanapadeloakamantaa
Naa kallalo nuvve
Repatiki repu nuvve
Rammante nenu ready
Breakup kottesaa
Drama edee lekunna
Choodagaane nee kosam
Manasanthaa icchesaa
Break loose break loose
Naa manasu ninnu koru
Break loose break loose
Nee vente naa payanam
Break loose break loose
Neethone naa lokam
Break loose break loose
Pade pade neepaine