Telugu Lyrics
నీ గుండెలో నేనంట
కలలు కంటున్నావంట
నిజమంటూ నమ్మేశా
చంపేస్తాను నీవంట
కొంపతీస్తానంట
ఏడ్చేస్తానంట
నేనేం పీకుతానంట
ప్రాణం ఉంది పోతే
నీ ప్రాణం నేనే కదా
మాట తప్పితే
నీ మాట నేనే కదా
ఏమైపోతే
నీ ఏడుపు నేనే కదా
కళ్ళు మూస్తే
నీ కల నేనే కదా
ఆకాశం అల్లంట
భువి తాకనంట
సముద్రం ఇల్లంట
నేను దారిని కానంట
నా గుండెలో నీవంట
నీ గుండెలో నేనంట
కలలు కంటున్నావంట
నిజమంటూ నమ్మేశా
పచ్చపచ్చని చీర కట్టి
పసుపు కుంకుమ మోసుకొచ్చి
చేతి నిండా గాజులు
హారం వేయాలని
పెళ్లి పిలుపులిచ్చి
నిన్నే నావాడని
పెదవి దాటగానే
కన్నీరే మిగిలింది
నిన్ను వదిలి వెళ్ళాలంటే
నా గుండె తరుముతుంది
నిన్ను వదిలి వెళ్ళమంటే
నీ గుండె తరుముతుంది
పడిపోతే
నీ భారం నేనే కదా
నవ్వితే
నీ నవ్వు నేనే కదా
ఏమైపోతే
నీ ఏడుపు నేనే కదా
కళ్ళు మూస్తే
నీ కల నేనే కదా
ఆకాశం అల్లంట
భువి తాకనంట
సముద్రం ఇల్లంట
నేను దారిని కానంట
నా గుండెలో నీవంట
నీ గుండెలో నేనంట
కలలు కంటున్నావంట
నిజమంటూ నమ్మేశా
English Lyrics / Transliteration
Nee gundelo nenanta
Kalalu kantunnavaanta
Nijamantu nammesha
Champestanu neevanta
Kompateestaananta
Edchestaananta
Nenem peekutaanaanta
Pranam undi pothe
Nee pranam nene kada
Maata tappithe
Nee maata nene kada
Emaipothe
Nee edupu nene kada
Kallu moosthe
Nee kala nene kada
Aakasam allanta
Bhuvi taakananta
Samudram illanta
Nenu daarini kaananta
Naa gundelo neevanta
Nee gundelo nenanta
Kalalu kantunnavaanta
Nijamantu nammesha
Pachchapacchani cheera katti
Pasupu kumkuma mosukocchi
Chethi ninda gaajulu
Haaram veyalani
Pelli pilupulichi
Ninne naavaadani
Pedavi daatagaane
Kanneeru migilindi
Ninnu vadili vellalante
Naa gunde tarumutundi
Ninnu vadili vellamante
Nee gunde tarumutundi
Padipothe
Nee bhaaram nene kada
Navvithe
Nee navvu nene kada
Emaipothe
Nee edupu nene kada
Kallu moosthe
Nee kala nene kada
Aakasam allanta
Bhuvi taakananta
Samudram illanta
Nenu daarini kaananta
Naa gundelo neevanta
Nee gundelo nenanta
Kalalu kantunnavaanta
Nijamantu nammesha