Telugu Lyrics
బృందావన మిధి నిలుచున్నది
ప్రణయమన్నది మధురమైనది
ప్రణయమన్నది మధురమైనది
బృందావన మిధి నిలుచున్నది
బృందావన మిధి నిలుచున్నది
మధురమైనది రాధ యిది
మధురమైనది రాధ యిది
వ్రేపల్లె లొ రాధ యిది
వ్రేపల్లె లొ రాధ యిది
బృందావన మిధి నిలుచున్నది
బృందావన మిధి నిలుచున్నది
ప్రణయమన్నది మధురమైనది
ప్రణయమన్నది మధురమైనది
కొమ్మలలో కోయిలమ్మ
కుహు కుహుమని పాడే
కొమ్మలలో కోయిలమ్మ
కుహు కుహుమని పాడే
పచ్చికలో పసిడి వెన్న
పండు వెన్న దొరికే
పచ్చికలో పసిడి వెన్న
పండు వెన్న దొరికే
కృష్ణుని చే కృష్ణుని చే
కృష్ణుని చే కోరినదె
కృష్ణుని చే కోరినదె
గోపికా యిది గోపికా యిది
గోపికా యిది
బృందావన మిధి నిలుచున్నది
బృందావన మిధి నిలుచున్నది
ప్రణయమన్నది మధురమైనది
ప్రణయమన్నది మధురమైనది
శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు
శ్రీకృష్ణుడు రాధ యిది
శ్రీకృష్ణుడు రాధ యిది
లోకమెంతో మోహించినది
లోకమెంతో మోహించినది
బృందావన మిధి నిలుచున్నది
బృందావన మిధి నిలుచున్నది
ప్రణయమన్నది మధురమైనది
ప్రణయమన్నది మధురమైనది
English Lyrics / Transliteration
Brindhavana midhi niluchunnadhi
Pranayamannadhi madhuramainadhi
Pranayamannadhi madhuramainadhi
Brindhavana midhi niluchunnadhi
Brindhavana midhi niluchunnadhi
Madhuramainadhi Radha idhi
Madhuramainadhi Radha idhi
Vrepalle lo Radha idhi
Vrepalle lo Radha idhi
Brindhavana midhi niluchunnadhi
Brindhavana midhi niluchunnadhi
Pranayamannadhi madhuramainadhi
Pranayamannadhi madhuramainadhi
Komalalo koyilamma
Kuhu kuhumani paade
Komalalo koyilamma
Kuhu kuhumani paade
Pachikalo pasidi venna
Pandu venna dorike
Pachikalo pasidi venna
Pandu venna dorike
Krishnuni che Krishnuni che
Krishnuni che korinadhe
Krishnuni che korinadhe
Gopika idhi Gopika idhi
Gopika idhi
Brindhavana midhi niluchunnadhi
Brindhavana midhi niluchunnadhi
Pranayamannadhi madhuramainadhi
Pranayamannadhi madhuramainadhi
Srikrishnudu Srikrishnudu
Srikrishnudu Radha idhi
Srikrishnudu Radha idhi
Lokamentho mohinchinadhi
Lokamentho mohinchinadhi
Brindhavana midhi niluchunnadhi
Brindhavana midhi niluchunnadhi
Pranayamannadhi madhuramainadhi
Pranayamannadhi madhuramainadhi