Telugu Lyrics
బృందావనం అది
బృందావనం అది
రాధ గోపికల రమణీయం
బృందావనం అది
రాధ గోపికల రమణీయం
అరవిరిసిన పుష్పమాల
అందుకొనుమా ప్రియతమా
ప్రియతమా ప్రియతమా
సరికొత్త సంబరాల
సందెవేళ బృందావనం
బృందావనం బృందావనం
అరవిరిసిన పుష్పమాల
అందుకొనుమా ప్రియతమా
ప్రియతమా ప్రియతమా
సరికొత్త సంబరాల
సందెవేళ బృందావనం
బృందావనం బృందావనం
బృందావనం అది
రాధ గోపికల రమణీయం
మధురాలపనతో
మధురమైన గానంతో
మరపురాని లోకాలకు
మరలి వెళ్ళే ఈ వేళ
మధురాలపనతో
మధురమైన గానంతో
మరపురాని లోకాలకు
మరలి వెళ్ళే ఈ వేళ
మనసంతా మధుమాసమే
మధురమైన వలపాలిదే
బృందావనం అది
రాధ గోపికల రమణీయం
బృందావనం అది
రాధ గోపికల రమణీయం
చిగురించిన ఆశలన్నీ
చెంత చేరి ఆడే వేళ
చేరువయ్యే మనసుల
సంగమం ఇది
సంగమం ఇది
చిగురించిన ఆశలన్నీ
చెంత చేరి ఆడే వేళ
చేరువయ్యే మనసుల
సంగమం ఇది
సంగమం ఇది
బృందావనం అది
రాధ గోపికల రమణీయం
బృందావనం అది
రాధ గోపికల రమణీయం
English Lyrics / Transliteration
Brindhavanam adhi
Brindhavanam adhi
Radha Gopikala ramaniyam
Brindhavanam adhi
Radha Gopikala ramaniyam
Aravirisina pushpamala
Andhukonuma priyathama
Priyathama priyathama
Sarikottha sambaraala
Sandhevela Brindhavanam
Brindhavanam Brindhavanam
Aravirisina pushpamala
Andhukonuma priyathama
Priyathama priyathama
Sarikottha sambaraala
Sandhevela Brindhavanam
Brindhavanam Brindhavanam
Brindhavanam adhi
Radha Gopikala ramaniyam
Madhuralapanatho
Madhuramaina gaanamtho
Marapurani lokalaku
Marali velle ee vela
Madhuralapanatho
Madhuramaina gaanamtho
Marapurani lokalaku
Marali velle ee vela
Manasantha madhumasamē
Madhuramaina valapālidhē
Brindhavanam adhi
Radha Gopikala ramaniyam
Brindhavanam adhi
Radha Gopikala ramaniyam
Chigurinchina aashalanni
Chentha cheri aade vela
Cheruvayye manasula
Sangamam idhi
Sangamam idhi
Chigurinchina aashalanni
Chentha cheri aade vela
Cheruvayye manasula
Sangamam idhi
Sangamam idhi
Brindhavanam adhi
Radha Gopikala ramaniyam
Brindhavanam adhi
Radha Gopikala ramaniyam