Telugu Lyrics
నువ్వే రాసేది నేనె చదివింది అందునా
బ్రోచేవారెవరు నువ్వు తప్పు నేనందునా
నువ్వే రాసేది నేనె చదివింది అందునా
నీ కథ విన్నవాడిని నే
నా కథ రాసినవాడివి నువ్వే
బ్రోచేవారెవరు నువ్వు తప్పు నేనందునా
నువ్వే రాసేది నేనె చదివింది అందునా
నవ్వే గుండెలో దాచి
ఏడ్చే కళ్ళని దాచి
లోపల నువ్వేదో దాచి
బయట ముసిముసి నవ్వుతో
మాటల్లో అన్నీ దాచి
మౌనంలోనే నువ్వే మిగిలి
నా తోడుగా నువ్వెక్కడున్నా
నేనుండేది నీ వెనకే
నీ కథ విన్నవాడిని నే
నా కథ రాసినవాడివి నువ్వే
బ్రోచేవారెవరు నువ్వు తప్పు నేనందునా
నువ్వే రాసేది నేనె చదివింది అందునా
ఏదో ఒకటి అవుతా అని
కోరికలతో పరుగెడుతుంటే
అవకాశాలే దొరకనంటుంటే
ఆశలన్నీ ఆవిరైపోతుంటే
మనసులోన ఆశలు
మదిలోన బాదలు
ఒంటరిగా నువ్వే మిగిలి
నా తోడుగా నువ్వెక్కడున్నా
నేనుండేది నీ వెనకే
నీ కథ విన్నవాడిని నే
నా కథ రాసినవాడివి నువ్వే
బ్రోచేవారెవరు నువ్వు తప్పు నేనందునా
నువ్వే రాసేది నేనె చదివింది అందునా
English Lyrics / Transliteration
Nuvve raasedi nene chadivindi anduna
Brochevarevaru nuvvu thappu nenanduna
Nuvve raasedi nene chadivindi anduna
Nee katha vinnavaadini ne
Naa katha raasinavaadivi nuvve
Brochevarevaru nuvvu thappu nenanduna
Nuvve raasedi nene chadivindi anduna
Navve gundelo daachi
Edche kallani daachi
Lopala nuvvedho daachi
Bayata musimusi navvutho
Maatallo anni daachi
Mounamlone nuvve migili
Naa thodugaa nuvvekkadunna
Nenundedi nee venake
Nee katha vinnavaadini ne
Naa katha raasinavaadivi nuvve
Brochevarevaru nuvvu thappu nenanduna
Nuvve raasedi nene chadivindi anduna
Edho okati avuthaa ani
Koorikaltho parugethutunte
Avakaashaale dorakanatunte
Aashalanni aavirai pothunte
Manasulona aashalu
MadilOna baadhalu
Ontariga nuvve migili
Naa thodugaa nuvvekkadunna
Nenundedi nee venake
Nee katha vinnavaadini ne
Naa katha raasinavaadivi nuvve
Brochevarevaru nuvvu thappu nenanduna
Nuvve raasedi nene chadivindi anduna