Telugu Lyrics
బ్రహ్మాండం లోన
ఓంకారానికే ఓంకారమే
అమ్మే నైవేధ్యమే
బ్రూం ముఖతి బ్రుం ముఖతి
బ్రహ్మాండం లోన
ఓంకారానికే ఓంకారమే
అమ్మే నైవేధ్యమే
బంగారు పంజరంలో
రాజహంస విహరిస్తూ
చిలిపిగ చేసే గోల
లోకాలే అదరాల
బంగారు పంజరంలో
రాజహంస విహరిస్తూ
చిలిపిగ చేసే గోల
లోకాలే అదరాల
అమ్మే సృష్టే అంట
అమ్మే సృష్టి అంట
అమ్మే జీవనమే
అమ్మే రూపమే
బ్రూం ముఖతి బ్రుం ముఖతి
బ్రహ్మాండం లోన
ఓంకారానికే ఓంకారమే
అమ్మే నైవేధ్యమే
బ్రహ్మ మాయాజాలం
చూపులకే చాల
మెరుపుల పుంజాలే
మనసులనే దోచేలే
బ్రహ్మ మాయాజాలం
చూపులకే చాల
మెరుపుల పుంజాలే
మనసులనే దోచేలే
అమ్మే కామనే అంట
అమ్మే కామనే అంట
అమ్మే రాగమే
అమ్మే భోగమే
బ్రూం ముఖతి బ్రుం ముఖతి
బ్రహ్మాండం లోన
ఓంకారానికే ఓంకారమే
అమ్మే నైవేధ్యమే
అమ్మే సృష్టే అంట
అమ్మే సృష్టి అంట
అమ్మే జీవనమే
అమ్మే రూపమే
English Lyrics / Transliteration
Brahmandam lona
Omkaranike omkarame
Amme naivedhyame
Brum mukhati brum mukhati
Brahmandam lona
Omkaranike omkarame
Amme naivedhyame
Bangaru panjaramlo
Rajahamsa viharistoo
Chilipiga chese gola
Lokale adarala
Bangaru panjaramlo
Rajahamsa viharistoo
Chilipiga chese gola
Lokale adarala
Amme srishte anta
Amme srishti anta
Amme jeevaname
Amme roopame
Brum mukhati brum mukhati
Brahmandam lona
Omkaranike omkarame
Amme naivedhyame
Brahma mayajalam
Chupulake chala
Merupula punjale
Manasulane dochele
Brahma mayajalam
Chupulake chala
Merupula punjale
Manasulane dochele
Amme kamane anta
Amme kamane anta
Amme ragame
Amme bhogame
Brum mukhati brum mukhati
Brahmandam lona
Omkaranike omkarame
Amme naivedhyame
Amme srishte anta
Amme srishti anta
Amme jeevaname
Amme roopame