Telugu Lyrics
నన్ను రక్షించ రా రారా…
బ్రోవబారమా… రారా రారా రారా…
నన్ను రక్షించ రా రారా…
కరుణామయా… దయానిదినే…
నాపై దయచూపుమా…
బ్రోవబారమా… రారా రారా రారా…
నన్ను రక్షించ రా రారా…
ఏ పాపినైన… పతితినైన…
నన్ను క్షమించ రా…
బ్రోవబారమా… రారా రారా రారా…
నన్ను రక్షించ రా రారా…
నమ్మినవారిని… తరింపచేయు…
నీ వాగ్దానం నెరవేరగా…
బ్రోవబారమా… రారా రారా రారా…
నన్ను రక్షించ రా రారా…
అండ నేనంటూ… నమ్ముకున్నాను…
నీ దయ చూపించ రా…
బ్రోవబారమా… రారా రారా రారా…
నన్ను రక్షించ రా రారా…
బ్రోవబారమా… రారా రారా రారా…
నన్ను రక్షించ రా రారా…
English Lyrics / Transliteration
Nannu rakshinchara raara…
Brovabarama… raara raara raara…
Nannu rakshinchara raara…
Karunamaya… dayanidine…
Naapai dayachupuma…
Brovabarama… raara raara raara…
Nannu rakshinchara raara…
E paapinanaina… patithinanaina…
Nannu kshaminchara…
Brovabarama… raara raara raara…
Nannu rakshinchara raara…
Namminavaarini… tharimpacheyu…
Nee vaagdhanam neraveraga…
Brovabarama… raara raara raara…
Nannu rakshinchara raara…
Anda nenantu… nammukunnanu…
Nee daya chupinchara…
Brovabarama… raara raara raara…
Nannu rakshinchara raara…
Brovabarama… raara raara raara…
Nannu rakshinchara raara…