Telugu Lyrics
బ్రోవవమ్మ ఆది పరాశక్తి
బ్రోవవమ్మ ఆది పరాశక్తి
అనుదినం నిన్ను
అర్చించు నామీద
కరుణించి దయచూడమ్మ
కరుణించి దయచూడమ్మ
బ్రోవవమ్మ ఆది పరాశక్తి
బ్రోవవమ్మ ఆది పరాశక్తి
మదిలో నీ రూపమే
ధ్యానము చేసే
నా బ్రతుకు సఫలమౌనమ్మ
నా బ్రతుకు సఫలమౌనమ్మ
బ్రోవవమ్మ ఆది పరాశక్తి
బ్రోవవమ్మ ఆది పరాశక్తి
తొలగించు నాలో
చెలిమిని పెంచమ్మ
ఎదలో వెలుగు నింపమ్మ
ఎదలో వెలుగు నింపమ్మ
బ్రోవవమ్మ ఆది పరాశక్తి
బ్రోవవమ్మ ఆది పరాశక్తి
English Lyrics / Transliteration
Brova vamma adi parashakti
Brova vamma adi parashakti
Anudinam ninnu
Archinchu na meeda
Karunichi dayachoodamma
Karunichi dayachoodamma
Brova vamma adi parashakti
Brova vamma adi parashakti
Madilo nee roopame
Dhyanamu chese
Na brathuku safalamounamma
Na brathuku safalamounamma
Brova vamma adi parashakti
Brova vamma adi parashakti
Tolaginchu nalo
Chelimini penchamma
Edalo velugu nimpamma
Edalo velugu nimpamma
Brova vamma adi parashakti
Brova vamma adi parashakti